AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి భోజనం అమృతంతో సమానం..! మీకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం..!!

అరటి ఆకులో భోజనం చేయడం మన దేశంలో అనాదిగా ఉన్న ఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి అనేక కారణాలు ఉన్నాయి. పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు.ఈ అరటి ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి . అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Sep 22, 2024 | 3:19 PM

Share
అరటి ఆకులో వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఆ ఆహారానికి మంచి రుచిని కలిగిస్తాయి. ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది.  అంతేకాదు.. పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా..తేలికగా మట్టిలో కలిసిపోతాయి.

1 / 5
అరటి ఆకులో సహాజ కూలింగ్ గుణాలు కలిగి ఉంటుంది. కాలిన గాయాలను త్వరగా మానిపోయేలా చేస్తుంది. అందుకే మన పూర్వీకులు కొబ్బరి నూనెతో పాటు అరటి ఆకుని కలిపి గాయాలపై పూతగా వేసేవారు.

2 / 5
అంతేకాదు అరటి ఆకు వెక్కిళ్లు వచ్చినప్పుడు కూడా త్వరగా తగ్గిపోతాయి. సాధారణంగా వెక్కిళ్లు వచ్చినప్పుడు రకరకాలుగా తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. కానీ అరటి ఆకులో ఈ తేనే కలిపి తీసుకోవటం వల్ల వెక్కిళ్లు తగ్గిపోతాయి.

3 / 5
గ్రీన్ టీ లాగే అరటి ఆకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అందువల్ల ఆహారంలోని సూక్ష్మజీవులను హరించి వేస్తుంది. అరటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను హరిస్తాయని చాలా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

4 / 5
అరటి ఆకుల్లో కడుపు సంబంధిత వ్యాధులను నయం చేసే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపించేందుకు పనిచేస్తాయి. ముఖ్యంగా డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాల్చిన అరటి ఆకు బూడిదతో ఆసిడిటీ అజీర్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

5 / 5
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..

జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్

సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే

ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..

అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..

బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే