Viral Photo: మాస్టారూ.. మెగాస్టారూ.! ఈ ఫోటోలో ‘218’ నెంబర్ దాగుంది.? అది ఏ చోట ఉందో చెప్పగలరా..

ఫోటో పజిల్స్.. మాములుగా ఇవి చూసేందుకు సాధారణ చిత్రాల మాదిరిగానే ఉంటాయి. కానీ అందులోని రహస్యం తెలియాలంటే.. మనం వేరే కోణంలో చూడక తప్పదు. కొంచెం తికమక పెట్టేస్తాయి. ఇలాంటి సృజనాత్మకతతో కూడిన ఫోటో పజిల్స్ కంటూ ప్రత్యేకంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో పేజీలు సైతం ఉన్నాయి. మెదడుకు కావల్సినంత మేత వేసే ఈ పజిల్స్ నెటిజన్లను భలేగా ఆకట్టుకుంటాయి. మరి మీరు కూడా తాజాగా వైరల్ అవుతున్న ఫోటో పజిల్‌ను సెకన్లలో సాల్వ్ చేసేయగలరా.?

Viral Photo: మాస్టారూ.. మెగాస్టారూ.! ఈ ఫోటోలో 218 నెంబర్ దాగుంది.? అది ఏ చోట ఉందో చెప్పగలరా..
Photo Puzzle

Updated on: Jul 31, 2023 | 11:47 AM

పనులు ఎన్ని ఉన్నా.. బిజీ ఎంతున్నా.. కొంచెం ఖాళీ దొరికితే చాలు అందరూ కూడా సోషల్ మీడియాలో వాలిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే.. తెల్లారిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. జనాలు సోషల్ మీడియాలో విహరిస్తున్న రోజులివి. కొందరు ఇంటర్నెట్‌లో టైం పాస్ కోసం ఫన్నీ వీడియోలను చూస్తుంటే.. మరికొందరు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ రెండూ కంట్రోల్ చేసుకునేందుకు కాసింత మెదడుకు మేత పెట్టే విషయాలపై కూడా ఓ దృష్టి సరిస్తుంటారు. ఇక మన ఐక్యూను, పరిశీలిన శక్తిని పరీక్షించే పజిల్స్ నెట్టింట కోకొల్లలు. ఎన్నో రకాల ఫోటో పజిల్స్, ‘ఫైండ్ ది అబ్జెక్ట్’ ఫోటోలు, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నిరంతరం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. మరి వాటిల్లో ఒకదానిపై లుక్కేద్దాం పదండి.

ఫోటో పజిల్స్.. మాములుగా ఇవి చూసేందుకు సాధారణ చిత్రాల మాదిరిగానే ఉంటాయి. కానీ అందులోని రహస్యం తెలియాలంటే.. మనం వేరే కోణంలో చూడక తప్పదు. కొంచెం తికమక పెట్టేస్తాయి. ఇలాంటి సృజనాత్మకతతో కూడిన ఫోటో పజిల్స్ కంటూ ప్రత్యేకంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో పేజీలు సైతం ఉన్నాయి. మెదడుకు కావల్సినంత మేత వేసే ఈ పజిల్స్ నెటిజన్లను భలేగా ఆకట్టుకుంటాయి. మరి మీరు కూడా తాజాగా వైరల్ అవుతున్న ఫోటో పజిల్‌ను సెకన్లలో సాల్వ్ చేసేయగలరా.? అలా కనిపెడితే మీరే గ్రేట్.. మరి ఓసారి ట్రై చేసేయండి..

ఇవి కూడా చదవండి

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీ దగ్గరున్న సమయం కేవలం 20 సెకన్లు.. కళ్లకు పని చెప్పండి.. మెదడుకు మేత వేయండి.. అంతే! ఈ ఆన్సర్‌ను ఈజీగా కనిపెట్టేస్తారు. ఆ ఫోటోలో మీకు ‘278’ నెంబర్ కనిపిస్తోంది కదూ.! అన్ని వరుసల్లోనూ అదే నెంబర్ ఉందనుకుంటే పొరపాటే.. అక్కడ ఇంకో నెంబర్ కూడా దాగుంది. అదే ‘218’ నెంబర్. ఈ నెంబర్ ఒక్క చోటే ఉంది. అదెక్కడుందో మీరు చెప్పాలి. క్షుణ్ణంగా చూస్తే.. మీకు తెలిసిపోతుంది. జాగ్రత్తగా గమనిస్తే.. చిటికెలో ఈ పజిల్ సాల్వ్ చేసేయొచ్చు. లేట్ ఎందుకు ఈ ఫోటో పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి.