Viral Photo: బుర్ర గింగిరాలు తిరుగుద్ది.. దమ్ముంటే ఈ ఫోటోలో ఎలుగుబంటిని కనిపెట్టండి!

|

May 25, 2022 | 9:37 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇక అంతమైపోయాయి అని అనుకునేలోపు.. మనల్ని ఆశ్చర్యపరుస్తూ మరొకటి ఇంటర్నెట్‌లో..

Viral Photo: బుర్ర గింగిరాలు తిరుగుద్ది.. దమ్ముంటే ఈ ఫోటోలో ఎలుగుబంటిని కనిపెట్టండి!
Optical Illusion
Follow us on

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇక అంతమైపోయాయి అని అనుకునేలోపు.. మనల్ని ఆశ్చర్యపరుస్తూ మరొకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. గత కొన్ని రోజులుగా ఎన్నో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్ల బుర్ర వేడెక్కిస్తున్నాయి. మరి మనం ఏమైనా తక్కువా.! వాటిని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టం. ఇంకెందుకు లేటు తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
అడవి నడి మధ్యన ఓ అందమైన ఇల్లు.. చుట్టూ చెట్లు.. చూశారా.! ఎంత ఆహ్లాదకరమైన వాతావరణమో.. ఒకసారి పైన పేర్కొన్న ఫోటోపై లుక్కేయండి.. బాగుంది కదూ.! అక్కడ మీరేమీ దెయ్యాన్ని కనిపెట్టక్కర్లేదు.. ఓ ఎలుగుబంటి దాగుంది. అది ఎక్కడుందో గుర్తించండి. మనస్సును ప్రశాంతంగా ఉంచి.. ఒక్కసారి ఫోటోను నిశితంగా చూడండి..

బహుశా.. ఎలుగుబంటి ఎక్కడైనా నేలపై ఉందేమో.? లేదా చెట్టు ఎక్కి కొమ్మపై రెస్ట్ తీసుకుంటోందో.?

ఇవి కూడా చదవండి

సమాధానం: చెట్టు కొమ్మల వైపు ఓ లుక్కేయండి..

ఇప్పటికీ ఎలుగుబంటిని గుర్తించలేకపోయారా.? అయితే సరిగ్గా ఇంటిపైన ఉన్న కొమ్మలను చూడండి.. మీకు జంతువు కనిపించేస్తుంది.

ఈ పజిల్ సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ఇంటిలిజెంట్ అయితే.. ఒక్కసారి ట్రై చేయండి.. ఈజీగా ఎలుగుబంటిని గుర్తించేస్తారు.