AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఫోన్ లాక్కున్నాడని టీచర్‌పై పెప్పర్ స్ప్రే కొట్టిన యువతి, వీడియో వైరల్

కొంతమంది విద్యార్థులు, టీచర్లతో సరదాగా ఉంటారు. మరికొందరూ విద్యార్థులైతే వివిధ కారణాల ఏకంగా టీచర్లతోనే గొడవ పడుతుంటారు. అమెరికాలోని నాష్‌విల్లిలోని ఓ హైస్కూల్ చదువుతున్న విద్యార్థిని తన టీచర్‌పైనే కోపంతో పెప్పర్ స్ప్రే కొట్టింది. వివరాల్లోకి వెళ్తే ఆ విద్యార్థులకు ఆ టీచర్ ఓ వర్క్ చేయమని ఇచ్చాడు.

Watch Video: ఫోన్ లాక్కున్నాడని టీచర్‌పై పెప్పర్ స్ప్రే కొట్టిన యువతి, వీడియో వైరల్
Student And Teacher
Aravind B
|

Updated on: May 10, 2023 | 10:35 AM

Share

కొంతమంది విద్యార్థులు, టీచర్లతో సరదాగా ఉంటారు. మరికొందరూ విద్యార్థులైతే వివిధ కారణాల ఏకంగా టీచర్లతోనే గొడవ పడుతుంటారు. అమెరికాలోని నాష్‌విల్లిలోని ఓ హైస్కూల్ చదువుతున్న విద్యార్థిని తన టీచర్‌పైనే కోపంతో పెప్పర్ స్ప్రే కొట్టింది. వివరాల్లోకి వెళ్తే ఆ విద్యార్థులకు ఆ టీచర్ ఓ వర్క్ చేయమని ఇచ్చాడు. కానీ  ఆ యువతి మాత్రం సమాధానాల కోసం తన ఫోన్‌తో గూగుల్ సెర్చ్ చేసింది. ఇది గమనించిన ఈ టీచర్ ఆమె ఫోన్‌ను లాక్కున్నాడు. వెంటనే ఆ గదిలోనుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో ఆ యువతి ఆ టీచర్‌ను ఫాలో అవుతూ బయటకు వచ్చింది. తన ఫోన్ తిరిగివ్వాలంటూ అడిగింది. ఇందుకు ఆ టీచర్ ఒప్పుకోకపోవడంతో వెంటనే అతని మోహంపై తన చెతిలో ఉన్న పెప్పర్ స్ప్రేను కొట్టింది.

ఆ తర్వాత ఆమె టీచర్ నుంచి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది. కానీ ఆ టీచర్ మాత్రం ఫోన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్నరీతిలో స్పందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం అదే టీచర్‌ను ఓ విద్యార్థి మోహంపై కొట్టాడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌