AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఫా వేడుకల్లో ‘అనుకోని అతిథి’.. అదీ ’సెలబ్రిటీయే’ మరి..!

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(ఐఫా).. 20వ ఎడిషన్ వేడుకలు ఇటీవల ఘనంగా ముగిశాయి. ఆ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు చాలా మంది హాజరై సందడి చేశారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం కోసం వెళ్లిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గ్రీన్ కార్పెట్ ద్వారా లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన అటు వెళ్తూనే అనుకోని అతిథిగా ఓ వీధి కుక్క కూడా వెనకాలే వచ్చింది. దీంతో అక్కడున్న కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ […]

ఐఫా వేడుకల్లో ‘అనుకోని అతిథి’.. అదీ ’సెలబ్రిటీయే’ మరి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 23, 2019 | 12:53 PM

Share

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(ఐఫా).. 20వ ఎడిషన్ వేడుకలు ఇటీవల ఘనంగా ముగిశాయి. ఆ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు చాలా మంది హాజరై సందడి చేశారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం కోసం వెళ్లిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గ్రీన్ కార్పెట్ ద్వారా లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన అటు వెళ్తూనే అనుకోని అతిథిగా ఓ వీధి కుక్క కూడా వెనకాలే వచ్చింది. దీంతో అక్కడున్న కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ మన్నాయి.

https://www.instagram.com/p/B2kDakNng1D/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

ఇక ఆ తరువాత ఆ కుక్కను నటి అదితి భాటియా ఇంటర్వ్యూ చేసింది. ‘‘హాయ్… ఇక్కడకు అనుకోని అతిథి వచ్చారు. తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం’’ అంటూ అదితి.. ఆ కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది. వాటికి సమాధానంగా… తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆ శునకం. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ వీడియోకు నెటిజన్లు ‘‘వావ్.. క్యూట్.. నీ ఎంట్రీ అదుర్స్’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/B2oE5-VA4Ni/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌