ఎప్పుడూ పని.. పని.. అని కొట్టుమిట్టాడే జనాలకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా ఫోటో పజిల్స్ తెగ ఫేమస్ అయిపోయాయి. ఇవి మనలోని ఆలోచనా శక్తిని పెంపొందించడమే కాదు.. మెదడుకు కూడా కాస్త మేత వేస్తాయి. సరికొత్తగా ఆలోచించేందుకు మెదడును సిద్దం చేస్తాయి. ఫోటో పజిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ‘ఫైండ్ ది అబ్జెక్ట్’, ‘నెంబర్ పజిల్’, ‘ఆప్టికల్ ఇల్యూషన్’.. ఇలా మీ మెదడు సామర్ధ్యాన్ని పరీక్ష పెడుతాయి.
ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా
ఇక ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేసే చాలామంది.. ఇవి దొరికితే చాలు ఓ పట్టు పట్టకుండా వదిలిపెట్టరు. మరి మీరు కూడా ఆ టైప్ అయితే.. మీకోసం ఓ మాంచి పజిల్ తీసుకోచ్చేశాం. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఓ నెంబర్ దాగుంది. మీకు అక్కడ కనిపించేది ‘9’ అంకె మాత్రమే. కానీ అందులో ‘6’ కూడా దాగుంది. దాన్ని కనిపెట్టడమే మీ టాస్క్. కేవలం 10 సెకన్లలో మీరు ఆ అంకెను కనిపెట్టాలి. కొంచెం నిశితంగా పరిశీలిస్తే మీరు ఈ పజిల్ సాల్వ్ చేసేయొచ్చు. పైపైన చూస్తే మాత్రం మీకు ఆన్సర్ కనిపెట్టలేరు. మరి లేట్ ఎందుకు ఓసారి ప్రయత్నించండి. ఒకవేళ ఎంతవెతికినా మీకు సమాధానం దొరకపోతే కింద ఇచ్చిన ఫోటో చూసేయండి.
ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే
here is the answer pic.twitter.com/TGFirB8DZn
— telugufunworld (@telugufunworld) July 14, 2024
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి