Viral Video: లండన్ వీధుల్లో దుమ్మురేపిన స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్.. ఏ డ్యాన్స్ సామీ.. ఇరగదీసేసింది..

Viral Video: సోషల్ మీడియా సెన్సేషన్, స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్ ఉమా మీనాక్షి లండన్ వీధుల్లో దుమ్మురేపింది. తన అద్భుత డ్యాన్స్‌తో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను కలిగిన మీనాక్షి..

Viral Video: లండన్ వీధుల్లో దుమ్మురేపిన స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్.. ఏ డ్యాన్స్ సామీ.. ఇరగదీసేసింది..
Dance
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 21, 2022 | 3:31 PM

Viral Video: సోషల్ మీడియా సెన్సేషన్, స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్ ఉమా మీనాక్షి లండన్ వీధుల్లో దుమ్మురేపింది. తన అద్భుత డ్యాన్స్‌తో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను కలిగిన మీనాక్షి.. తాజాగా లండన్ వీధుల్లో తనదైన శైలిలో డ్యాన్స్ వేసి ఆకట్టుకుంది. మీనాక్షి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం యూకే టూర్‌లో ఉన్న ఉమ.. అక్కడ ఫుల్‌ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే లండన్ వీధుల్లో ‘బహారా’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ వేసింది. పాటకు తగ్గట్లుగా స్పెట్స్ వేస్తూ ఔరా అనిపించింది. చిరునవ్వులు చిందిస్తూ, జాలీడా స్టెప్పులతో అందరినీ తనవైపు ఆకర్షించింది. ఈ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.

నెటిజన్లు ఉమా డ్యాన్స్‌కు ఫిదా అయిపోతున్నారు. 3 రోజుల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేయగా.. 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఉమా మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీకి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. క్యూట్ గర్ల్, ట్యాలెంటెడ్, సూపర్ డ్యాన్స్ అంటూ నెటిజన్లు ఆమె వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు, నెటిజన్లు. ఇకపోతే, సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ అయిన ఉమా మీనాక్షికి ఇన్‌స్టాగ్రమ్‌లో 938K మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఉమా ఫ్యాషన్, మోడలింగ్, డ్యాన్స్ అంటే ఇష్టం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?