Viral Video: కారు గుద్దినా తగ్గని యువకులు.. లేచి లేచి తన్నుకున్న వైనం.. చివరికి వారి ఎంట్రీతో పరార్..

Viral Video: కారు ఢీకొట్టినా తగ్గలేదు.. కిందపడ్డా ఫైటింగ్‌ ఆపలేదు.. ఇదెక్కడ గొడవరా నాయనా అని చుట్టుపక్కలవాళ్లు వారించినా వెనక్కి తగ్గలేదు.

Viral Video: కారు గుద్దినా తగ్గని యువకులు.. లేచి లేచి తన్నుకున్న వైనం.. చివరికి వారి ఎంట్రీతో పరార్..
Fighting
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 22, 2022 | 12:37 PM

Viral Video: కారు ఢీకొట్టినా తగ్గలేదు.. కిందపడ్డా ఫైటింగ్‌ ఆపలేదు.. ఇదెక్కడ గొడవరా నాయనా అని చుట్టుపక్కలవాళ్లు వారించినా వెనక్కి తగ్గలేదు. చివరికి పోలీసులు ఎంటరవడంతో ఎక్కడివారు అక్కడ పరారయ్యారు. ఈ గొడవకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ రేంజ్‌లో గొడవకు కారణం ఏంటి? ఎందుకలా ఒకరినొకరు తన్నుకున్నారు? ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌ గాజియాబాద్‌లోని నడిరోడ‍్డు మీద కొందరు విద్యార్థులు గొడవపడుతున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న కారు ఆ యువకుల్లో ఇద్దరిని ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లో లేచి కారు బానెట్‌మీద పడి కింద పడ్డాడు. అయినా ఫైటింగ్‌ ఆపలేదు.. కింద పడ్డ యువకుడు పైకి లేచి మరీ గొడవను కంటిన్యూ చేశారు. గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇది చూసి స్థానికులు భయపడిపోయారు. కొందరు ధైర్యం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గొడవను కంట్రోల్ చేయబోతే వారిని సైతం భయబ్రాంతులకు గురి చేశారు. దాంతో బెదిరిపోయిన స్థానికులు వెనక్కి వచ్చేశారు. యువకుల ఘర్షణ గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పోలీసుల రాకను గమనించిన యువకులు.. అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, కొందరు విద్యార్థులు మాత్రం పోలీసులకు చిక్కారు. దొరికిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఇక విద్యార్థులకు భీకర ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రేంజ్‌లో జరిగిన ఈ ఫైటింగ్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?