AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రేయసి కోసం రెండు జింకల పంచాయతీ.. బాక్సింగ్ ఛాంపియన్స్‌లా కొట్టేసుకున్నాయి.. షాకింగ్ వీడియో..

Viral Video: అమ్మాయిల కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూశాం.. అబ్బాయి కోసం అమ్మాయిలు కొట్టుకోవడం కూడా చూశాం.. ఇక ఇరుగు, పొరుగు ఇంటివాళ్లు పోట్లాడుకోవడం కూడా చూశాం..

Viral Video: ప్రేయసి కోసం రెండు జింకల పంచాయతీ.. బాక్సింగ్ ఛాంపియన్స్‌లా కొట్టేసుకున్నాయి.. షాకింగ్ వీడియో..
Deers Fighting
Shiva Prajapati
|

Updated on: Sep 21, 2022 | 9:03 AM

Share

Viral Video: అమ్మాయిల కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూశాం.. అబ్బాయి కోసం అమ్మాయిలు కొట్టుకోవడం కూడా చూశాం.. ఇక ఇరుగు, పొరుగు ఇంటివాళ్లు పోట్లాడుకోవడం కూడా చూశాం.. మరి రెండు తమ ప్రేయసి కోసం రెండు జింకలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? అందులో సాధారణ రీతితో కొమ్ములతో కొట్టుకోవడం కాకుండా.. బాక్సింగ్ ఛాంపియన్స్ మాదిరి పంచ్‌లు విసురుకోవడం చూశారా? లేదంటే ఇప్పుడు చూసేయండి. రెండు మగ జింకలు అసాధారణ రీతితో ఫైటింగ్ చేశాయి. బాక్సింగ్ ఛాంపియన్స్ మాదిరిగా రెండు కాళ్లతో నిలబడి.. ముందరి కాళ్లతో ఒకదానిపై ఒకటి పంచుల వర్షం కురిపించుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతనంద షేర్ చేసిన ఈ వీడియోలో.. రెండు ఆడ జింకలు, రెండు మగ జింక మైదాన ప్రాంతంలో హాయిగా మేత మేస్తున్నాయి. ఇంతలో రెండు మగ జింకలు కోపానికి వచ్చాయి. ఆడ జింకను మగ జింక సమీపించగా.. మరో మగ జింక ఫైర్ అయ్యింది. అలా ఆ రెండు జింకల మధ్య ఫైటింగ్ షురూ అయ్యింది. ఈ రెండు జింక తమ ముందరి కాళ్లతో ఓ రేంజ్‌లో కొట్టేసుకున్నాయి. ఇంతలో ఓ జింక అలసిపోయి వెనక్కి తగ్గగా.. మరో జింక మాత్రం రారా అన్నట్లుగా ముందుముందుకు దూసుకెళ్లింది. జింకల ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో రచ్చ చేస్తుండగా.. నెటిజన్లు దానిని చూసి ఫిదా అయిపోతున్నారు. మనుషులే కాదు.. జింకలు కూడా కొట్టుకుంటాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 6 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటి వరకు 1 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3 వేల లైక్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!