AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే ‘బాహుబలి థాలీ’.. ఎక్కడో తెలుసా?

నోరూరించే ఫుడ్‌ ఆఫర్‌ ఇచ్చి ఓ రెస్టారెంట్‌ కష్టాల్లో పడింది. తాజాగా ‘బాహుబలి థాలీ’ పేరిట మంచి ఆఫర్‌ ప్రకటించింది. నెగ్గిన వారికి క్యాష్‌ బ్యాక్‌ ప్రకటించింది కూడా. ఐతే ఈ ఆఫర్‌ పేరిట ఆహారం వృద్ధా..

నోరూరించే 'బాహుబలి థాలీ'.. ఎక్కడో తెలుసా?
Bahubali Thali
Srilakshmi C
|

Updated on: Jul 23, 2023 | 8:24 AM

Share

చెన్నై, జులై 23: నోరూరించే ఫుడ్‌ ఆఫర్‌ ఇచ్చి ఓ రెస్టారెంట్‌ కష్టాల్లో పడింది. తాజాగా ‘బాహుబలి థాలీ’ పేరిట మంచి ఆఫర్‌ ప్రకటించింది. నెగ్గిన వారికి క్యాష్‌ బ్యాక్‌ ప్రకటించింది కూడా. ఐతే ఈ ఆఫర్‌ పేరిట ఆహారం వృద్ధా చేస్తున్నారంటూ పలువురు విమర్శించడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

చెన్నైలోని పొన్నుస్వామి హోటల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘బాహుబలి థాలీ’ పోటీ సోషల్‌ మీడియాలో విమర్శల పాలైంది. థాలీ ధర కేవలం రూ.1399 మాత్రమే ఉండటంతో కస్టమర్లు కూడా తినేందుకు పోటీపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనంత్‌ రూపన్‌గూడి అనే యూజర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు రకరకాల వంటకాలతో ఉన్న థాలీ భారీ ప్లేట్‌ను కస్టమర్‌ల దగ్గరకు తీసుకురావడం కనిపిస్తుంది.

అబ్బ..థాలీని చూస్తుంటే నోరూరుతోందని కొందరు లొట్టలేస్తుంటే.. మరికొందరేమో ఇది ఏమంత మంచి ఆలోచన కాదంటూ విమర్శిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఆహారం చూస్తే ఎవరికైనా ఆకలి చచ్చిపోతుంది. ప్రపంచంలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు. దయచేసి సరదాలకు పోయి ఫుడ్‌ వేస్ట్ చేయడం మంచిది కాదని విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!