Viral: ఈ ఫోటోలోని చిరుతపులిని కనిపెట్టగలిగారా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల పజిల్స్ నెట్టింట్లో వీక్షకులను అలరిస్తూ వస్తున్నాయి....

Viral: ఈ ఫోటోలోని చిరుతపులిని కనిపెట్టగలిగారా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!
Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 25, 2021 | 12:17 PM

ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల పజిల్స్ నెట్టింట్లో వీక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. అలాంటి ఒక పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పైన పేర్కొన్న చిత్రంలో ఓ పర్వతం.. దానిపై మంచు కనిపిస్తుంది. మీరు దాన్ని మరింత తీక్షణంగా పరిశీలిస్తే.. ఓ మంచు చిరుతపులి(Snow Leopard) కనిపిస్తుంది. మీరు ఏమైనా గుర్తించగలిగారా.? చాలా మంది నెటిజన్లు దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కువ మంది వల్ల సాధ్యపడలేదు. కొంతమంది విజయవంతంగా ఈ పజిల్ చేధించగలిగారు. లేట్ ఎందుకు మీరు కూడా ప్రయత్నించండి.. ఆ మంచు చిరుతను కనిపెడతారో.! లేదో! చూద్దాం.. కాగా, ఈ ఫోటోను ఓ డాక్టర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా.. నెటిజన్ల నుంచి కామెంట్స్.. రీ-ట్వీట్లు హోరెత్తుతున్నాయి.