Viral Video: లేవడానికి బద్దకిస్తున్న యజమానిని తనదైన శైలిలో నిద్రలేపిన కోడిపుంజు.. ఫన్నీ వీడియో వైరల్..

ఈ వీడియోలో ఓ వ్యక్తి కూడా అలాగే చేస్తున్నాడు. బారెడు పొద్దెక్కినా ముసుగు తన్ని గుర్రుపెట్టి మరీ నిద్రపోతున్నాడు. అయితే అతడిని నిద్ర లేపడానికి సరికొత్త అలారం.. బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టింది.

Viral Video: లేవడానికి బద్దకిస్తున్న యజమానిని తనదైన శైలిలో నిద్రలేపిన కోడిపుంజు.. ఫన్నీ వీడియో వైరల్..
Cock Video Viral
Follow us
Surya Kala

|

Updated on: May 15, 2022 | 6:48 PM

Viral Video: ఎవరికైనా పొద్దున్నే నిద్రలేవాలంటే బద్దకంగా అనిపిస్తుంది. అందుకనే ఓ వైపు టైం అవుతున్నా.. బద్దకంగా ముసుగు వేసుకుని కొంచెం సేపు అంటూ.. మంచం మీద నుంచి లేవడానికి క్షణాలు లెక్కపెడుతూ ఉంటారు. ఓ పక్క ఆఫీసుకి టైమ్‌ అయిపోతున్నా.. ముసుగు తన్ని గుర్రు పెట్టి నిద్రపోతుంటారు కొందరు. అందుకు కారణాలు ఏమైనా… ఆనక బాస్‌తో తిట్లు తింటారు. పాపం త్వరగా లేవాలని అలారం పెట్టుకుంటారు.. కానీ అది మోగినప్పుడు అప్పుడే తెల్లారిందా నీకు అంటూ దాన్ని ఒక్కటి కొట్టి ఆపేసి మళ్లీ పడుకుంటారు. ఇదిగో ఈ వీడియోలో ఓ వ్యక్తి కూడా అలాగే చేస్తున్నాడు. బారెడు పొద్దెక్కినా ముసుగు తన్ని గుర్రుపెట్టి మరీ నిద్రపోతున్నాడు. అయితే అతడిని నిద్ర లేపడానికి సరికొత్త అలారం.. బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టింది. మరి ఆ సరికొత్త అలారం ఏమిటి అనుకుంటున్నారా.. కోడిపుంజు..

అతని పెంపుడు కోడి బెడ్ రూమ్ లోకి వచ్చింది. తన యజమాని గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి.. ఓర్నీ నేను లేవడం.. ఊరందర్నీ లేపడం కూడా అయిపోయింది.. నువ్వింకా ముసుగుతన్ని పడుకుంటావా… ఉండు నీ పని చెప్తానంటూ అతని తల దగ్గరకు వెళ్లి ఒక్కటే అరవడం మొదలు పెట్టింది.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు అబ్బా ఎంత మంచి కోడి.. ఇలాంటి కోడి మాకూ ఉంటే బావుండును అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓరి దేవుడా.! ఇలా కూడా చేస్తారా.. యూట్యూబ్ చూసి ఎంత పని చేశాడు..

బలపడుతోన్న డాలర్.. ఈ రోజు భారీగా దిగివచ్చిన పసిడి, సిల్వర్..

వహిన్ ఉన్హే మార్కే ఆవో!: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఘాటైన వ్యాఖ్యలు

జుట్టును దువ్వేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ ఫాల్ ఖాయం!

మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు చేసిన పనికి అంతా షాక్!

స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..

3వ టెస్టుకి అందుబాటులోకి మహ్మద్ షమీ..
3వ టెస్టుకి అందుబాటులోకి మహ్మద్ షమీ..
కళ్ల కింద ముడతలా.. ఈ ఐ ప్యాక్‌తో బై చెప్పండి..

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

భారతీయుల బస్సుపై బంగ్లాదేశ్‌లో దాడి.. రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే..

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా

పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..

డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?

మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ

చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..

రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!