AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar Mahadevan: ఈ అమ్మాయి టాలెంట్ అదుర్స్.. సింగర్ శంకర్ మహాదేవన్ మనసును హత్తుకున్న యంగ్ గర్ల్.. ఇంతకీ ఏం చేసిందంటే..

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. ఎక్కడో ఉన్న అద్భుతమైన టాలెంట్స్‏ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది సోషల్ మీడియా. దీనివలన

Shankar Mahadevan: ఈ అమ్మాయి టాలెంట్ అదుర్స్.. సింగర్ శంకర్ మహాదేవన్ మనసును హత్తుకున్న యంగ్ గర్ల్.. ఇంతకీ ఏం చేసిందంటే..
Shankar Mahadevan
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2021 | 7:48 PM

Share

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. ఎక్కడో ఉన్న అద్భుతమైన టాలెంట్స్‏ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది సోషల్ మీడియా. దీనివలన ఎంతో మంది ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్నారు. అద్భుతమైన టాలెంట్స్ ఉన్నవారిని ప్రముఖులు ట్యాగ్ చేస్తూ.. వారిని ప్రోత్సహించడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ప్రముఖ సింగర్ శంకర్ మహాదేవన్ ఓ అద్భుతమైన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ చిన్నారి టాలెంట్‏కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ యంగ్ గర్ల్ ఏం చేసిందో తెలుసుకుందామా.

ఇటీవల ప్రముఖ సింగర శంకర్ మహాదేవన్ ఓ అమ్మాయి వీడియోను షేర్ చేస్తూ.. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. అద్భుతం.. నేను గర్విస్తున్నాను… మనసుకు టచ్ అయ్యింది అంటూ ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో అనీషా లఖాని అనే అమ్మాయి రూబిక్ క్యూబ్స్‏తో శంకర్ మహాదేవన్ చిత్రాన్ని సృష్టించింది. క్షణాల్లోనే శంకర్ మహాదేవన్ నవ్వుతున్న రూపాన్ని రూబిక్ క్యూబ్స్ సహయంతో సృష్టించాడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‏చల్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 28,200 లైక్స్ వచ్చాయి. మాగ్నిఫిసెంట్, అద్భుతం, అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Bollywood News: ఒబామాతో షాజాహాన్‌కు పోలిక.. లాజిక్ మిస్ అయ్యిందంటూ సెటైర్లు.. బాలీవుడ్‌లో మరో ట్వీట్ రచ్చ..

Goreti Venkanna: అంబేద్కర్ తర్వాత ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే.. దళిత బంధుపై ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు

Aadhaar: అలర్ట్.. బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ సురక్షితమేనా.. నంబర్ తెలిస్తే ఖాతా హ్యాక్ చెయ్యొచ్చా?

తెలంగాణలో ఎలక్షన్ టాక్‌ సైడ్‌ అయిందా?దళిత బంద్ పధకం కాదు ఒక ఉద్యమం..:Big News Big Debate Live Video.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!