AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: వరద బాధితులకు చిట్టి చేతులతో పెద్ద సాయం.. వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు

ప్రస్తుతం చంద్రబాబు షేర్‌ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీనిని కోట్ చేసిన చంద్ర‌బాబు.. ఇది త‌న‌ను ఎంతో మురిసిపోయేలా చేసిందని వ్యాఖ్యానించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, పెంట‌పాడుమండలం ప‌డ‌మ‌ర విప్ప‌ర్రు గ్రామానికి చెందిన ఓ స్కూల్ విద్యార్థులు

CM Chandrababu: వరద బాధితులకు చిట్టి చేతులతో పెద్ద సాయం.. వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
Donation Of Children
Jyothi Gadda
|

Updated on: Sep 09, 2024 | 6:50 PM

Share

బెజవాడను బుడమేరు ముంచేసింది.. గ‌త వారం రోజులుగా విజ‌య‌వాడ‌ పట్టణం వ‌ర‌ద బీభ‌త్సంతో అస్తవ్యస్థంగా మారింది. వరద ముంపుతో బాధితులు స‌ర్వ‌స్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. వరద బాధిత కుటుంబాల‌కు సాయం అందించాల‌ని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కోరారు.. ఈ క్ర‌మంలో అనేక మంది ముందుకు వచ్చారు. వీరిలో ఎంతో మంది సినీ ప్రముఖులతో పాటు, సంప‌న్నులు, వ్యాపార, పారిశ్రామిక వేత్త‌లు కూడా ఉన్నారు. కోట్ల రూపాయ‌ల సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు చిన్నారుల అందించిన వరద సహాయం సీఎం చంద్రబాబును కదిలించింది. చిట్టిచేతులు పెద్ద సాయం చేశాయంటూ అందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ.. ఆ చిన్నారుల్ని ఎంతగానో ప్రశంసించారు సీఎం చంద్రబాబు.

ప్రస్తుతం చంద్రబాబు షేర్‌ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీనిని కోట్ చేసిన చంద్ర‌బాబు.. ఇది త‌న‌ను ఎంతో మురిసిపోయేలా చేసిందని వ్యాఖ్యానించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, పెంట‌పాడుమండలం ప‌డ‌మ‌ర విప్ప‌ర్రు గ్రామానికి చెందిన ఓ స్కూల్ విద్యార్థులు విజ‌య‌వాడ వర‌ద బాధితుల‌కు సాయం అందించారు. ఇంట్లో త‌ల్లిదండ్రులు వారికి ఇచ్చిన పాకెట్ మ‌నీని దాచుకున్న పిల్లలు వ‌ర‌ద సాయం కోసం అందించారంటూ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

చిన్నారుల మంచి మనసుకు బాబు చలించిపోయారు. ఈ సంఘటన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్న స్కూల్‌ యాజమాన్యాన్ని కూడా చంద్రబాబు అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!