AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సమోసా తినండి.. రూ. 50 వేలు గెలుచుకోండి.. కానీ ఒక్క షరతు.. అదేంటో తెలిస్తే షాకే!

మీరట్‌లో ఓ బాహుబలి సమోసా ఆహార ప్రియులను తెగ ఆకట్టుకుంటుంది. అది మనం తినే సాధారణ సమోసాల్లా ఉండదు...

Viral: సమోసా తినండి.. రూ. 50 వేలు గెలుచుకోండి.. కానీ ఒక్క షరతు.. అదేంటో తెలిస్తే షాకే!
Samosa
Ravi Kiran
|

Updated on: Jul 08, 2022 | 8:35 PM

Share

మీరట్‌లో ఓ బాహుబలి సమోసా ఆహార ప్రియులను తెగ ఆకట్టుకుంటుంది. అది మనం తినే సాధారణ సమోసాల్లా ఉండదు. ఏకంగా 8 కేజీల బరువు ఉంటుంది. మీరట్‌కు చెందిన శుభమ్‌‌కు లాల్‌కుర్తి బజార్‌లో కౌశల్ స్వీట్స్ పేరుతో స్వీట్ షాపులో ఈ బాహుబలి సమోసా దొరుకుతుంది. ఎన్నో వెరైటీల స్వీట్స్, సమోసాలు, పకోడిలు లభమ్యవుతాయి. కస్టమర్లను ఆకట్టునేందుకు ఏదైనా కొత్తగా చేయాలని శుభమ్ ఆలోచించాడు. ఇటీవల ఫుడ్ ఛాలెంజ్‌ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుండడంతో.. మనోడు కూడా అలాంటి ఐడియాతోనే ముందుకొచ్చాడు. ఏకంగా 8 కేజీల సమోసాను తయారు చేశాడు. దానికి బాహుబలి సమోసాగా పేరుపెట్టాడు. ఎవరైనా ఆ బాహుబలి సమోసాను.. కేవలం అరగంటలో తింటే.. ఆ వ్యక్తికి 51 వేల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by KAUSHAL SWEETS (MEERUT) (@kaushal_sweets)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం…

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్