AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెట్రోలింగ్ వాహనాన్ని చూడగానే పరుగు అందుకున్నాడు.. వెంబడించి అతడి బ్యాగ్ చెక్ చేయగా..

ఓ వ్యక్తి రాత్రిపూట ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్నాడు. చుట్టుప్రక్కల ఉన్నవారంతా తమ పనుల్లో నిమగ్నమై ఉండగా..

Viral: పెట్రోలింగ్ వాహనాన్ని చూడగానే పరుగు అందుకున్నాడు.. వెంబడించి అతడి బ్యాగ్ చెక్ చేయగా..
Patrolling VehicleImage Credit source: Representative Image
Ravi Kiran
|

Updated on: Jul 07, 2022 | 7:06 PM

Share

ఓ వ్యక్తి రాత్రిపూట ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్నాడు. చుట్టుప్రక్కల ఉన్నవారంతా తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఈలోపు ఓ పెట్రోలింగ్ వాహనం అటుగా రావడంతో అతడి పరుగు అందుకున్నాడు.. సీన్ కట్ చేస్తే..

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని నార్కోటిక్స్ క్రైమ్ బ్రాంచ్ సెల్ ఓ నైజీరియన్ వ్యక్తి నుంచి సుమారు రూ. 24 లక్షలు విలువ చేసే 80 గ్రాముల కొకెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శాంటాక్రూజ్ ప్రాంతంలోని ఎయిర్ ఇండియా కాలనీలో జూలై 1వ తేదీ రాత్రివేళ చుక్వుమా ఒగ్బోన్నా న్వేకే(32) అనే నైజీరియన్ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు కనిపించాడు. పెట్రోలింగ్ వాహనాన్ని చూసి అతడు పరుగు అందుకోవడంతో.. వెంబడించి అతడ్ని పట్టుకున్నారు. ఆ వ్యక్తి దగ్గరున్న బ్యాగ్ చెక్ చేయగా కొకెయిన్ లభ్యమైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. పట్టుబడ్డ వ్యక్తి అంతర్జాతీయ డ్రగ్ సిడికేట్ సభ్యుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొంతమంది నైజీరియన్లకు ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈస్ట్ అంధేరీలోని సకినాకా పోలీస్ స్టేషన్‌లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద న్వేకే(Nwaeke)పై ఓ కేసు పెండింగ్‌లో ఉందని పోలీసులు చెప్పారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్