AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: గాలి నింపుతుండగా భారీ శబ్దం.. కళ్లు తుడుచుకుని చూసేసరికి ఎదురుగా షాకింగ్ సీన్!

ఓ ఇద్దరు వ్యక్తులు జేసీబీ వాహనం టైర్లలో గాలి నింపుతున్నారు. అంతా బాగానే ఉందనుకునేలోపు.. సడన్‌గా భారీ పేలుడు..

Viral: గాలి నింపుతుండగా భారీ శబ్దం.. కళ్లు తుడుచుకుని చూసేసరికి ఎదురుగా షాకింగ్ సీన్!
Tractor
Ravi Kiran
|

Updated on: Jul 06, 2022 | 9:03 PM

Share

ఓ ఇద్దరు వ్యక్తులు జేసీబీ వాహనం టైర్లలో గాలి నింపుతున్నారు. అంతా బాగానే ఉందనుకునేలోపు.. సడన్‌గా భారీ పేలుడు.. పక్కన ఉన్నవారు అసలేం జరిగిందని కళ్లు తుడుచుకుని చూసేసరికి ఎదురుగా షాకింగ్ సీన్ కనిపించింది. అంతే..

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని దావణగెరెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్‌లో ఉన్న జేసీబీ టైర్లలో గాలి నింపుతుండగా.. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అసలు అక్కడ ఏం జరిగిందో.. చుట్టుప్రక్కల వారికి కొద్దిసేపు అర్ధం కాలేదు. కళ్లు తుడుచుకుని చూసేసరికి ఎదురుగా షాకింగ్ సీన్ కనిపించింది. ఒక వ్యక్తి కిందపడి.. ముక్కుతూ.. మూలుగుతున్నాడు. ట్రాక్టర్‌లో ఉంచిన జేసీబీ టైర్‌కు గాలి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగగా.. అది బరస్ట్ కావడంతో ఆ వ్యక్తి అంతెత్తున గాల్లో ఎగిరిపడ్డాడు. స్వల్ప గాయాలతో అతడు బయటపడ్డాడు. ఈ ప్రమాదం జూలై 3న జరిగినట్లు తెలుస్తోంది.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్