Viral Video: వాహనాన్ని స్టార్ట్ చేస్తుండగా.. వినిపించిన వింత శబ్దాలు.. భయంతో ఏంటా అని చూడగా..

ఓ వ్యక్తి బయటికి వెళ్లేందుకు తన బండి హోండా యాక్టివాను స్టార్ట్ చేస్తాడు. ఇంతలో అతడు ఎక్కడ నుంచో వింత శబ్దాలు..

Viral Video: వాహనాన్ని స్టార్ట్ చేస్తుండగా.. వినిపించిన వింత శబ్దాలు.. భయంతో ఏంటా అని చూడగా..
Honda Activa
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 06, 2022 | 9:30 PM

పాము పేరు వింటే చాలు మనుషులు ఆమడదూరం జరుగుతారు.. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు.. క్షణాల్లో కాటికి వెళ్ళాల్సిందే.. సాధారణంగా పామును దూరం నుంచి చూస్తే చాలు.. మనం ఠక్కున పరుగులు పెడతాం. మరి అలాంటిది పాము మన దగ్గరలో ఉన్నట్లయితే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ కూడా అదే సీన్.. వీడియో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం..

ఓ వ్యక్తి బయటికి వెళ్లేందుకు తన బండి హోండా యాక్టివాను స్టార్ట్ చేస్తాడు. ఇంతలో అతడు ఎక్కడ నుంచో వింత శబ్దాలు రావడాన్ని గమనిస్తాడు. ఎక్కడ నుంచి వస్తున్నాయో అతడికి అర్ధం కావట్లేదు. చుట్టూ ఏం కనిపించలేదు.. ఆ శబ్దాలు హోండా యాక్టివా హ్యాండిల్ నుంచి వస్తున్నాయని గుర్తించాడు.. భయం.. భయంగా ఏముందా అని చూడగా.. దెబ్బకు అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఓ నాగు పాము అందులో తిష్ట వేసింది. వెంటనే ఆ వ్యక్తి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. అతడు స్పాట్‌కు చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?