Viral Photo: ఆగమాగమైపోతది.. మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్ అంతే!

ఫన్‌తో పాటు మెదడుకు పదును పెట్టడంలో ఫోటో పజిల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. మీ ఐ పవర్‌ను టెస్ట్ చేయడమే..

Viral Photo: ఆగమాగమైపోతది.. మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్ అంతే!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 07, 2022 | 8:32 PM

ఇంటర్నెట్‌లో ఫన్ కంటెంట్‌కు కొదవ ఉండదు. ఎన్నో రకాల వైరల్ వీడియోలు, ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఫన్నీ మీమ్స్‌తో పాటు ఫోటో పజిల్స్ కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇవి నెటిజన్లను భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఫన్‌తో పాటు మెదడుకు పదును పెట్టడంలో ఫోటో పజిల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. మీ ఐ పవర్‌ను టెస్ట్ చేయడమే.. కాదు కొన్నిసార్లు మాయ కూడా చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. పైన కనిపిస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి అటవీ ప్రాంతంలో తీసినట్లుగా ఉన్న ఆ ఫోటోలో ఎక్కడ చూసినా ఎండిన ఆకులు, కర్రలు నిండి ఉన్నాయి. అందులోనే ఆ పాము నక్కి ఉంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో విఫలమయ్యారు. పామును కనిపెట్టలేక పప్పులో కాలేశారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి ఫోటోపై లుక్కేయండి.. సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూసేయండి..

సమాధానం: ఫోటోలో మధ్య ప్రాంతాన్ని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే మీకు పాము దొరుకుతుంది..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి