Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌.. సోషల్‌ మీడియాలో షాక్‌కు గురి చేస్తున్న వీడియో

Viral Video: వణ్య ప్రాణులను హింసించడం చట్టరీత్య నేరం. అలా హింసించినట్లయితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే వణ్యప్రాణులకు సంబంధించి చాలా..

Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌.. సోషల్‌ మీడియాలో షాక్‌కు గురి చేస్తున్న వీడియో
Follow us
Subhash Goud

|

Updated on: Dec 17, 2021 | 7:36 PM

Viral Video: వణ్య ప్రాణులను హింసించడం చట్టరీత్య నేరం. అలా హింసించినట్లయితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే వణ్యప్రాణులకు సంబంధించి చాలా వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఎక్కువగా పాములు, పులులకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోను చూస్తే షాక్‌కు గురవుతారు. ఓ వ్యక్తి భారీ పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ చేయడం వల్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ పామును తన చేతుల్లో పట్టుకుని తాడులా వాడుకుంటూ స్కిప్పింగ్‌ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అలాగే స్కిప్పింగ్‌ చేస్తుండగా, ఆ పాము కాళ్లల్లో ఇరుక్కుపోవడం చూడవచ్చు. ఈ వీడియోను చూస్తుంటు గ్రామీణ ప్రాంతాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పాము వీడియో వైరల్‌ అవుతోంది.

శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు

ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు

రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త

నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?

ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు

కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..

ఇలాంటి ఫుడ్స్‌ తింటే త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త..! వెంటనే

సిటీలో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్
సిటీలో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..