Viral Video: రిపోర్టర్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బుడ్డోడు.. ఏం చెప్పాడో తెలిస్తే షాకవుతారు..
ప్రస్తుతం కాలంలో చిన్నారుల ఆలోచన విధానాలను అంచనా వేయం కష్టమే. వారు అడిగే ప్రశ్నలకు.. సందేహాలకు కొన్ని సందర్భాల్లో

ప్రస్తుతం కాలంలో చిన్నారుల ఆలోచన విధానాలను అంచనా వేయం కష్టమే. వారు అడిగే ప్రశ్నలకు.. సందేహాలకు కొన్ని సందర్భాల్లో సమాధానాలు ఇవ్వలేము.. సోషల్ మీడియాలో చిన్నారు చేసే అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో పిల్లాడికి చెందిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కోడుతుంది. అందులో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు చిన్నోడు చెప్పిన సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి.
త్వరలో దేశంలోని అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్రాల్లో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రచార హడావిడి మొదలైంది. ఇటు మీడియా సైతం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ రిపోర్టర్.. చిన్న పిల్లవాడికి జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అందులో ఓ రిపోర్టర్ ఓ అబ్బాయి వద్దకు వచ్చి నువ్వు పెద్దయ్యాక ఏం అవుతావ్ అని ప్రశ్నించాడు. దీనికి ఆ చిన్నారి స్పందిస్తూ.. చదువుకోకపోతే ఏం అవుతాము. ఏం అవ్వము. ఒకవేళ చదువుకుంటే పెద్దయ్యాక పని చేస్తాను. ఓ ఇల్లు కట్టుకుంటాను. మంచిగా స్థిరపడతా. తిని తాగుతా. పెళ్లి చేసుకుని భార్యను తెచ్చుకుంటా. ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కంటాను అంటూ సమాధానమిచ్చాడు. పిల్లాడు చెప్పిన సమాధానాలు విని అక్కడున్నవారంత పగలబడి నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Akhanda Movie: జై బాలయ్య ఫుల్ సాంగ్ వచ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హల్చల్..
Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..
Balakrishna: మంత్రి హరీష్ రావును కలిసిన బాలకృష్ణ.. ఏ అంశాలపై చర్చించారంటే..
Samantha: ఒత్తిడికి గురయ్యాను.. ఎవరి జీవితం పర్ఫెక్ట్ కాదు.. మరోసారి సమంత షాకింగ్ కామెంట్స్..
