ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు.. మ్యూజియంలో అతని..

ట్విట్టర్‌లో షేర్ చేసిన పోస్ట్‌కి ఇప్పటి వరకు 1.16 లక్షల లైక్‌లు, 6,800 రీట్వీట్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు అతనిని

ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు.. మ్యూజియంలో అతని..
Longest Nose
Follow us

|

Updated on: Nov 15, 2022 | 9:35 PM

మానవ శరీరానికి సంబంధించి అసాధారణ గుర్తులను ప్రపంచ రికార్డులు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా వెలుగులోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే అత్యంత పొడవైన మనిషి నుంచి అతి తక్కువ ఎత్తుకలిగిన పొట్టి మనిషి వరకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టిస్తుంటారు. అలాగే పొడవాటి మీసాల నుంచి పెద్ద పాదాల వరకు గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే, అత్యంత పొడవైన ముక్కు రికార్డు ఎవరిది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కాదా.. కానీ, అలాంటి వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత పొడవైన ముక్కు కలిగిన ఆ వ్యక్తి ఇప్పుడు ప్రపంచ రికార్డులో తన పేరును చెక్కించుకోగలిగాడు. అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంగ్ల సర్కస్ ప్రదర్శకుడి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా వరల్డ్‌ రికార్డ్‌ గుర్తించింది. వాస్తవానికి ఈ రికార్డు గతంలో 18వ శతాబ్దంలో నివసించిన వ్యక్తికి చెందినది. థామస్ వాడర్స్ అనే ఆంగ్ల సర్కస్ ప్రదర్శనకారుడు.. దీనిని థామస్ వాడ్‌హౌస్ అని కూడా పిలుస్తారు. అతను 19 సెంటీమీటర్ల (7.5 అంగుళాలు) పొడవు గల ముక్కును కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా మరణానంతరం గుర్తించబడ్డాడు.

ఇవి కూడా చదవండి

హిస్టారిక్ విడోస్ అనే ట్విట్టర్ పేజీ నవంబర్ 12 న ఒక చిత్రంతో పాటు ఆ మనిషికి సంబంధించి అద్భుతమైన కథను పోస్ట్ చేసింది. రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం 1770లలో ఇంగ్లండ్‌లో నివసించేవాడని తెలిసింది. అసాధారణ రూపంతో అతడు సర్కస్‌లో సభ్యుడిగా చేరాడు. థామస్ వెడ్డర్స్ 19 సెం.మీ (7.5 అంగుళాలు) పొడవైన ముక్కును కలిగి ఉన్న చారిత్రక ఖాతాలు ఉన్నాయి.

ట్విట్టర్‌లో షేర్ చేసిన పోస్ట్‌కి ఇప్పటి వరకు 1.16 లక్షల లైక్‌లు, 6,800 రీట్వీట్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు అతనిని యానిమేటెడ్ షో స్పాంజ్‌బాబ్ స్క్వేర్‌ప్యాంట్స్‌లో కనిపించే కల్పిత పాత్ర స్క్విడ్‌వర్డ్ టెన్టకిల్స్‌తో పోల్చారు. చాలా మంది వినియోగదారులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇకపోతే, జీవించి ఉన్న వ్యక్తికి సంబంధించి పొడవైన ముక్కు రికార్డు మెహ్మెట్ ఓజురెక్ అనే టర్కిష్ వ్యక్తికి చెందినది. అతని ముక్కు పొడవు 8.80 cm (3.46 in) మరియు నవంబర్ 13, 2021న ధృవీకరించబడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
వార్ 2 నుంచి ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ లుక్ ఇరగదీశాడుగా..!
వార్ 2 నుంచి ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ లుక్ ఇరగదీశాడుగా..!
పర్పుల్ క్యాప్‌లో దూసుకొస్తోన్న స్పిన్ సంచలనం..
పర్పుల్ క్యాప్‌లో దూసుకొస్తోన్న స్పిన్ సంచలనం..
దెబ్బేసిన ధోని శిష్యుడు.. టీ20 వరల్డ్‌కప్‌లో రింకూ‌కి నో ప్లేస్.!
దెబ్బేసిన ధోని శిష్యుడు.. టీ20 వరల్డ్‌కప్‌లో రింకూ‌కి నో ప్లేస్.!
లేటెస్ట్ అండ్ హాటెస్ట్.. 2024లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఇవే..
లేటెస్ట్ అండ్ హాటెస్ట్.. 2024లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఇవే..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.