AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందిది! రాబిన్‌హుడ్‌ను మించిపోయిన చిలుక.. ఏం చేసిందో చూస్తే షాకవుతారు..

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి...

Viral Video: ఇదేందిది! రాబిన్‌హుడ్‌ను మించిపోయిన చిలుక.. ఏం చేసిందో చూస్తే షాకవుతారు..
Parrot
Ravi Kiran
|

Updated on: Aug 26, 2021 | 7:43 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ముద్దుముద్దుగా మాట్లాడే రామచిలుకను చూసి ఉండొచ్చు. కానీ ఇది రాబిన్‌హుడ్ చిలుక. అన్ని తీసుకుని

ఇందులో ఓ చిలుక రాబిన్‌హుడ్ లాంటిది. అది ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లి పారిపోతుంది. సదరు ఫోన్‌కి చెందిన ఓనర్ ఆ చిలుక వెంతపడినా.. ప్రయోజనం లేకపోయింది. అది ఎగురుకుంటూ ఇంటి పైకప్పు మీద నుంచి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. లక్షల్లో వ్యూస్ రాబడుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఓ చిలుక స్మార్ట్‌ఫోన్‌ పట్టుకుని ఎగిరిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ఫోన్‌ను తన పదునైన గోళ్లతో తీసుకున్న సమయంలో దాని కెమెరా ఆన్‌లో ఉంటుంది. దీంతో అది ఎక్కడెక్కడికి ఎగిరి వెళ్లిందో వీడియోలో రికార్డు అయింది. అది అంతా చుట్టుతిరిగి.. చివరికి వచ్చి ఓ కారు మీద ఆగుతుంది. అప్పుడు గానీ వీడియో రికార్డింగ్ ఆగదు. ఈ వీడియోను @fred035schultz అనే ట్విట్టర్ అకౌంట్ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసింది. దీనిని దాదాపు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు కామెంట్స్, రీ-షేర్స్‌తో హోరెత్తించారు. ఆ చిలుకకు ఆస్కార్ ఇవ్వాలని ఒకరంటే.. ఇంతకంటే మెరుగైన ట్రావెలింగ్ షాట్స్ చూడగలమా అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ఇది చదవండి: విసిగిపోయాడు.. పెట్రోల్ పోసి బైక్‌ను తగలబెట్టాడు.. ఎక్కడంటే.!

Follow Us
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..