AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా.. ఈ కళా నైపుణ్యానికి వావ్ అనాల్సిందే

ఈ సువిశాల ప్రపంచంలో ట్యాలెంట్ (Talent) ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డ్రాయింగ్ ఆర్టిస్ట్ ల (Artist) గురించి. వేల మాటల్లో చెప్పలేని భావాలనూ ఒక పెయింటింగ్ ద్వారా చెప్పవచ్చు. సాధారణంగా పేపర్...

Viral Video: లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా.. ఈ కళా నైపుణ్యానికి వావ్ అనాల్సిందే
Art Video
Ganesh Mudavath
|

Updated on: Aug 02, 2022 | 1:07 PM

Share

ఈ సువిశాల ప్రపంచంలో ట్యాలెంట్ (Talent) ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డ్రాయింగ్ ఆర్టిస్ట్ ల (Artist) గురించి. వేల మాటల్లో చెప్పలేని భావాలనూ ఒక పెయింటింగ్ ద్వారా చెప్పవచ్చు. సాధారణంగా పేపర్ పై పెన్, కలర్ పెన్సిల్స్, స్కెచ్, వాటర్ కలర్స్ ఇలా వివిధ రకాల పరికరాలతో బొమ్మలు గీస్తారు. మరికొందరు బ్లాక్ బోర్డుపై, ఇంకొందరు డ్రాయింగ్ షీట్స్ పై అందమైన చిత్రాలు గీస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా పెయింటింగ్ వేసుకుంటూ తనలోని అసమాన ప్రతిభను చూపుతున్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వ్యక్తి తన తలపై అద్భుతమైన కళాకృతిని వేసి చూపించాడు. వాటిని చూస్తుంటే సహజత్వం అనిపించేలా భ్రమ కలిగిస్తుంది. సగం తల లేనట్టుగా, పుర్రె పూర్తిగా తెరిచి, దాని లోపలి నుంచి కార్టూన్ పాత్ర చూస్తున్నట్లు, నాలుగు కళ్ళు ఉన్నట్లు, తల ఒక కుండలా మారినట్లు.. ఇలా వివిధ రకాలుగా చిత్ర విచిత్రమైన డ్రాయింగ్ వేసుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు.

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ 33 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 28 వేలకు పైగా వీక్షించారు. వందలాది మంది లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీన్ని అందంగా, మరికొందరు అద్భుతంగా పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!