మరోమారు బయటపడ్డ పెట్రోల్‌ బంక్‌ మాయాజాలం.. నిజం తెలిసి కంగుతిన్న వాహనదారులు..

తప్పిదం కారణంగా ఆగిపోయిన వాహనాలను రిపేర్ చేయిస్తామని బంకు యజమాన్యం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వాహనదారులు

మరోమారు బయటపడ్డ పెట్రోల్‌ బంక్‌ మాయాజాలం.. నిజం తెలిసి కంగుతిన్న వాహనదారులు..
Petrol Diesel Price Today 25 July 2022
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2022 | 1:13 PM

ఉండవెళ్లి మండలంలోని బొంకూరులో వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించిన వాహనదారులకి షాకింగ్‌ సీన్‌ ఎదురైంది. స్థానికంగా ఉన్న కేజీఎస్ పెట్రోల్ బంకులో పెట్రోల్‌ కొట్టించిన 10 మంది వాహనదారుల బైకులు..ఉన్నట్టుండి మార్గమధ్యలోనే ఆగిపోయాయి. దాంతో వాహనదారులకు ఏం అర్థంకాలేదు..బండేందుకు ఆగిపోయిందో తెలియక.. మెకానిక్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించగా అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు..బండిలో పెట్రోల్ కి బదులు వాటర్ ఉండటాన్ని చూసి వాహనదారులు అవాక్కయ్యారు. తిరిగి పెట్రోల్ బంకుకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. పెద్ద సంఖ్యలో బంక్‌పై దాడికి దిగిన వాహనదారులు ఆందోళన చేపట్టారు. ఖాళీ బాటిల్స్‌, బకెట్లలో పెట్రోల్‌ పట్టి అధికారులకు ఫిర్యాదు చేశారు.

వాహనదారుల ఆందోళనతో పొరపాటును గ్రహించిన బంకు సిబ్బంది, పెట్రోల్ ను ఫిల్ చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. తప్పిదం కారణంగా ఆగిపోయిన వాహనాలను రిపేర్ చేయిస్తామని బంకు యజమాన్యం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వాహనదారులు కొంతవరకూ శాంతించారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వాహనదారులు మండిపడ్డారు. అయితే, పెట్రోల్ బంకు యాజమాన్యం మాత్రం పెట్రోల్ లో ఎలాంటి నీటిని కల్తీ చేయలేదని, వర్షాల దృష్ట్యా ఇలా ఇంకిపోయి ఉంటాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ

మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి

నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!