Optical Illusion: పజిల్ వేస్తా చూడు.. నే పజిలేస్తా చూడు.. ఆన్సర్ చెయ్యకపోతే జంబలకిడి జారు మిఠాయా..

ఫోటోలు, పెయింటింగ్స్.. ఇలా ఏవైనా కూడా వాటిల్లో ఓ రహస్యాన్ని దాచిపెడితే.. అవి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు.

Optical Illusion: పజిల్ వేస్తా చూడు.. నే పజిలేస్తా చూడు.. ఆన్సర్ చెయ్యకపోతే జంబలకిడి జారు మిఠాయా..
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 01, 2022 | 5:35 PM

మన మనసును మాత్రమే కాదు.. మెదడును కూడా ఆహ్లాదపరుస్తాయి ఫోటో పజిల్స్. ఫోటోలు, పెయింటింగ్స్.. ఇలా ఏవైనా కూడా వాటిల్లో ఓ రహస్యాన్ని దాచిపెడితే.. అవి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు. వీటినే ఫోటో పజిల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మీలోని వ్యక్తిత్వ లక్షణాలను బహిర్గతం చేస్తే.. మరికొన్ని మీ పరిశీలనా నైపుణ్యాన్ని, IQని పరీక్షిస్తాయి. మేధావులను సైతం ఈ ఫోటో పజిల్స్ మభ్యపెడతాయి. మరి లేట్ ఎందుకు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం పదండి.

పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా.? అందులోని నెంబర్‌ను మీరు 7 సెకన్లలో కనిపెట్టాలి. మీరు దానికి సిద్దమేనా.? కొందరు ఆ ఫోటోలోని నెంబర్ ‘4528’ అని అంటుంటే.. మరికొందరు ‘45283’ అని చెబుతున్నారు. మరి మీరేమంటారు. ఫోటోను తీక్షణంగా చూస్తే మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేయగలరు. మరి ఓసారి ట్రై చేయండి. 15 సెకన్ల పాటు టైమర్‌ని సెట్ చేసి, చూడటం ప్రారంభించండి. కేవలం 7 సెకన్లలోనే పజిల్ సాల్వ్ చేసేయండి. ఒకవేళ మీరు అనుకున్న కౌంట్ డౌన్ ముగిసినట్లయితే.. సమాధానం కోసం కింద ట్వీట్ చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..