Optical Illusion: అత్యంత కష్టమైన పజిల్‌లో ఇదొకటి.. 13 సెకన్లలో నీలికన్ను నక్కని గుర్తిస్తే మీ పరిశీలన అమోఘం

|

Aug 22, 2022 | 6:39 PM

అందమైన అడవిలో చాలా నక్కలు ఉన్నాయి. అయితే ఈ నక్కల్లో ఒక నక్క మాత్రం డిఫరెంట్ గా ఉంది.  నీలి కన్నుతో నక్క దాగుంది. ఈ నీలి కన్ను నక్కను కనుగొనడం మీ పని. అవును.. ఈ పజిల్ ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే

Optical Illusion: అత్యంత కష్టమైన పజిల్‌లో ఇదొకటి.. 13 సెకన్లలో నీలికన్ను నక్కని గుర్తిస్తే మీ పరిశీలన అమోఘం
Optical Illusion
Follow us on

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు ఖచ్చితంగా సవాలుగా ఉంటాయి. ఈ గేమ్స్ చాలా వరకు మన మెదడుపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రంలో దాగున్న జంతువులను, వస్తువులను కనుగోడం నిజంగా ఓ సవాల్. అలా ఓ చిత్రాన్ని పరిశీలిస్తుంటే.. మీ కంటి పవర్ , పరిశీలన శక్తి, మెదడుకు మేతగా మారతాయి. మీ కంటి చూపు ఎంత బాగుందో  కూడా ఈ చిత్రాల్లో దాగున్న సవాల్ కు సమాధానం కనిపెట్టి తెలుసుకోవచ్చు. ఈ రోజు అటువంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము..
అందమైన అడవిలో చాలా నక్కలు ఉన్నాయి. అయితే ఈ నక్కల్లో ఒక నక్క మాత్రం డిఫరెంట్ గా ఉంది.  నీలి కన్నుతో నక్క దాగుంది. ఈ నీలి కన్ను నక్కను కనుగొనడం మీ పని. అవును.. ఈ పజిల్ ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే. ఈ భ్రమను బ్రెయిన్ టీజర్ నిపుణులు స్వయంగా పరిశీలించారు. ఈ చిత్రంలో దాగున్న నీలి కన్ను నక్కను కనుగొనడం చాలా కఠినంగా భావించారు. అయితే ఇప్పుడు వెనక్కి తగ్గొద్దు. మీకు 13 సెకన్లు ఉన్నాయి. ఈ సమయంలో చిత్రంలో దాగున్న నక్కను కనుగొని మీ పరిశీలన శక్తి గురించి ఓ అంచనాకు రండి..  ఇప్పుడు మీ సమయం ఇప్పుడు ప్రారంభమయింది

 

Optical Illusion

ఇప్పటికీ మీకు నక్కల్లో దాగున్న నీలికళ్ళ గోధుమ రంగు నక్కను కనిపెట్టడానికి కొన్ని సూచనలు కోసం..  మొదటి సూచన ఏమిటంటే అది గోధుమరంగు నక్క పక్కన దాక్కుంది. అయినా కనిపెట్టలేకపోయారా.. చివరి క్లూ మీకోసం..

ఇవి కూడా చదవండి

Optical Illusion

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..