Optical Illusion: మీ బ్రెయిన్ షార్ప్ అని మీకనిపిస్తుందా? దమ్ముంటే ఈ ఫోటోలో ఎన్ని ముఖాలున్నాయో చెప్పండి.. కండీషన్స్ అప్లై..

|

Nov 23, 2022 | 7:10 AM

ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇవి మన కళ్లను చాలా ఈజీగా మోసం చేస్తాయి. కళ్ల ముందే అన్నీ ఉన్నా కనిపెట్టలేని పరిస్థితి ఉంటుంది.

Optical Illusion: మీ బ్రెయిన్ షార్ప్ అని మీకనిపిస్తుందా? దమ్ముంటే ఈ ఫోటోలో ఎన్ని ముఖాలున్నాయో చెప్పండి.. కండీషన్స్ అప్లై..
Optical Illusion
Follow us on

ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇవి మన కళ్లను చాలా ఈజీగా మోసం చేస్తాయి. కళ్ల ముందే అన్నీ ఉన్నా కనిపెట్టలేని పరిస్థితి ఉంటుంది. అందులోని నిగూఢ రహస్యం తెలియాలంటే.. మన బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉండాల్సిందే. కంటి చూపు చాలా స్పష్టంగా, ఆలోచన చాలా ఫోకస్‌గా ఉండాల్సిందే. అవును మరి.. అందుకే వాటికి అంత క్రేజ్ సోషల్ మీడియాలో. నెటిజన్ల కంట పడితే చాలు.. దాని అంతు తేల్చేంత వరకు వదలని వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే.. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ వలన డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మానసికంగా చాలా దృఢంగా మారేందుకు అవకాశం ఉంటుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అందులో ఉన్న రహస్యాన్ని కనుగొనేందుకు మనస్సును ఉత్తేజపరుస్తుంది.

తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ పిక్ నెటిజన్లు సవాల్ విసురుతోంది. అవును, ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్చర్‌లో 9 ముఖాలు దాగి ఉన్నాయి. కానీ బయటకు కనిపించేది మాత్రం 3 ముఖాలే. ఇందులోని ఆ 9 ముఖాలను కనిపెట్టాలంటే నిజంగా మీ కళ్లు చాలా షార్ప్ అయి ఉండాలి. మీ మెదడు మరింత దూకుడుగా పని చేయాలి. అంత సత్తా మీలో ఉందంటే.. ఇంకెందుకు ఆలస్యం.. వేట మొదలు పెట్టేయండి. ఆ రహస్య చిత్రంలో దాగి ఉన్న 9 ముఖాలను కనిపెట్టేయండి. అలాగని, ఇది మరీ రిస్క్ కాదులేండి. కొంచెం శ్రద్ధ పెడితే.. ఈ రహస్యాన్ని ఈజీగా చేధించొచ్చు. అయితే, కండీషన్స్ అప్లై. మీరు కేవలం 20 సెకన్లలో దీనిని కనిపెట్టాలి. అలా అయితే మీ దృష్టి, మీ బ్రెయిన్ చాలా షార్ప్ అని విశ్వసించొచ్చు. మరెందుకు ఆలస్యం.. వేట మొదలెట్టండి. ‘ఆల్ ది బెస్ట్’.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..