కాలేజ్‌లో తన్నుకున్న అమ్మాయిలు.. పండగచేసుకున్న అబ్బాయిలు !!
ఆడవాళ్లమధ్య ఫైట్ మొదలైందంటే ఓ పట్టాన ఆగదు. జుట్టు జుట్టు పట్టుకుని రెచ్చిపోతారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఆడవాళ్లమధ్య ఫైట్ మొదలైందంటే ఓ పట్టాన ఆగదు. జుట్టు జుట్టు పట్టుకుని రెచ్చిపోతారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నాసిక్‌లోని గంగాపూర్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఓ కళాశాలలో అమ్మాయిల మధ్య గొడవ మొదలైంది. వారిద్దరూ ఓ రేంజ్‌లో గొడవపడుతున్నారు. అందులో ఇద్దరు అమ్మాయిలు వారిని విడదీసే ప్రయత్నం చేసారు. అయితే ఫైట్ చేస్తున్న వారిలో ఒకమ్మాయి వాళ్లకు వార్నింగ్ ఇవ్వడంతో వారు సైడ్ అయిపోయారు. ఇక వారిమధ్య పైట్ మామూలుగా జరగలేదు.. ఓ అమ్మాయి మరో అమ్మాయిని జుట్టు పట్టుకొని ఎడపెడా వాయించేసింది. అవతలి అమ్మాయి కూడా తగ్గేదేలే అన్నట్టు రివర్స్ ఎటాక్ చేసింది. ఈ ఫైట్ సీన్ మొత్తం అక్కడున్న వారు తమ తమ మొబైల్స్లో రికార్డ్ చేయడంలో నిమగ్నమైపోయారు తప్ప వారిని విడిదీసే సాహసం చేయలేదు. ఇక అబ్బాయిలైతే భలే ఎంజాయ్ చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రక్ పై డ్యాన్స్ చేస్తున్న యువకుడు.. బ్రిడ్జ్ ఢీకొట్టడంతో.. దారుణంగా..
హిందూ యువతిని చంపి.. ముక్కలుగా నరికిన ప్రియుడు..
ప్రసాదం తయారీకి.. కాంక్రీట్ మిక్సర్, పొక్లెయినర్లు !! ఎక్కడంటే ??
ఆ విషయంలో మనోళ్లు చాలా వీక్ !! మీరూ అంతేనా ?? తస్మాత్ జాగ్రత్త
Pawan Kalyan: అన్న అవార్డుపై తమ్ముడి ఎమోషనల్ కామెంట్స్ !! నెట్టింట వైరల్
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

