ప్రసాదం తయారీకి.. కాంక్రీట్‌ మిక్సర్‌, పొక్లెయినర్లు !!  ఎక్కడంటే ??

ప్రసాదం తయారీకి.. కాంక్రీట్‌ మిక్సర్‌, పొక్లెయినర్లు !! ఎక్కడంటే ??

Phani CH

|

Updated on: Nov 22, 2022 | 8:42 PM

ఇక్కడ పొక్లెయిన్‌ యంత్రాలు, కాంక్రీటు మిక్సింగ్‌ వాహనాలు, భారీ ట్రాలీలు ఉన్నాయి. పదుల సంఖ్యలో జనాలు బిజీ బిజీగా కనిపించారు. ఇదంతా చూస్తే అక్కడేదో నిర్మాణ పనులు జరుగుతున్నాయనిపిస్తుంది.

ఇక్కడ పొక్లెయిన్‌ యంత్రాలు, కాంక్రీటు మిక్సింగ్‌ వాహనాలు, భారీ ట్రాలీలు ఉన్నాయి. పదుల సంఖ్యలో జనాలు బిజీ బిజీగా కనిపించారు. ఇదంతా చూస్తే అక్కడేదో నిర్మాణ పనులు జరుగుతున్నాయనిపిస్తుంది. కానీ ఆ హడావుడి అంతా వంటలు చేయడానికి! 40 టన్నుల పిండి, వందల కిలోల బెల్లం, క్వింటాళ్ల కొద్దీ కూరగాయలు, అతిపెద్ద వంట పాత్రలు.. మధ్యప్రదేశ్‌ భిండ్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దంద్రౌవా ధామ్‌ వద్ద కనిపించిన దృశ్యమిది. ఈ క్షేత్రానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. వారందరికీ సరిపోయే విధంగా వంటలు చేసేందుకు భారీ యంత్రాలనే ఉపయోగిస్తుంటారు. పిండి కలపడానికి కాంక్రీట్‌ మిక్సర్‌, వంట పదార్థాలను ఇతర పాత్రల్లోకి మార్చడం కోసం పొక్లెయినర్‌లు , వాటిని తరలించడానికి ట్రాలీలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ వినియోగించే ఓ పాత్ర రాష్ట్రంలోనే అతిపెద్దది కావడం విశేషం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ విషయంలో మనోళ్లు చాలా వీక్‌ !! మీరూ అంతేనా ?? తస్మాత్‌ జాగ్రత్త

Pawan Kalyan: అన్న అవార్డుపై తమ్ముడి ఎమోషనల్ కామెంట్స్ !! నెట్టింట వైరల్

అల్లు అర్హ అల్లరి మాటలకు మురిపోతున్న బన్నీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

SS Rajamouli: హాలీవుడ్‌లో అవార్డు వేడుకల్లో.. జక్కన్న హంగామా !!

Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

 

Published on: Nov 22, 2022 08:42 PM