ఆ విషయంలో మనోళ్లు చాలా వీక్‌ !! మీరూ అంతేనా ?? తస్మాత్‌ జాగ్రత్త

ఆ విషయంలో మనోళ్లు చాలా వీక్‌ !! మీరూ అంతేనా ?? తస్మాత్‌ జాగ్రత్త

Phani CH

|

Updated on: Nov 22, 2022 | 8:38 PM

సైబర్‌ దాడులనుంచి రక్షణ కోసం పాస్‌వర్డ్స్‌ చాలా కీలకం. సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే పటిష్ట పాస్‌వర్డ్స్‌ను పెట్టుకోవాలని అందరికీ తెలుసు.

సైబర్‌ దాడులనుంచి రక్షణ కోసం పాస్‌వర్డ్స్‌ చాలా కీలకం. సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే పటిష్ట పాస్‌వర్డ్స్‌ను పెట్టుకోవాలని అందరికీ తెలుసు. అయినా నిర్లక్క్ష్యమే. ప్రతీ ఏడాది లాగానే 2022లో కూడా యూజర్లు చాలా బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని తాజాగా సర్వేలో తేలింది. అందులోనూ భారతీయులు ఇంకా బలహీనమైన పాస్‌వర్డ్స్‌ఉపయోగిస్తున్నారని NordPass-2022 అధ్యయనం తేల్చింది. ఆశ్చర్యకరంగా ఏకంగా 75వేల మంది భారతీయులు బిగ్‌బాస్కెట్‌ అనే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అంతేకాదు ‘‘పాస్‌వర్డ్” అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: అన్న అవార్డుపై తమ్ముడి ఎమోషనల్ కామెంట్స్ !! నెట్టింట వైరల్

అల్లు అర్హ అల్లరి మాటలకు మురిపోతున్న బన్నీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

SS Rajamouli: హాలీవుడ్‌లో అవార్డు వేడుకల్లో.. జక్కన్న హంగామా !!

Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

చిరు అవార్డు విషయంలో మోహన్ బాబు రియాక్షన్ !!

 

Published on: Nov 22, 2022 08:38 PM