చిరు అవార్డు విషయంలో మోహన్ బాబు రియాక్షన్ !!
చాప కింద నీరులా.... ఫ్లోరు మీదున్న తడిలా.. కనబడీ కనబడకుండా.. ఉండీ లేనట్టుగా... చాలా మోహమాటంతో...! గొడవపడే మోహన్ బాబు.. అండ్ చిరంజీవి.. మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారారు.
చాప కింద నీరులా…. ఫ్లోరు మీదున్న తడిలా.. కనబడీ కనబడకుండా.. ఉండీ లేనట్టుగా… చాలా మోహమాటంతో…! గొడవపడే మోహన్ బాబు.. అండ్ చిరంజీవి.. మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. చిరుకు ప్రతిష్టాత్మక అవార్డు వచ్చిన నేపథ్యంలో తన బిట్టర్ ఫ్రెండ్ మోహన్ బాబు రియాక్టయ్యారు. త్రూ తన ట్విట్టర్ చిరుకు ఓ ట్వీట్ చేశారు. ఎస్ ! మా ఎలక్షన్స్ దగ్గర నుంచి చిరుతో… ఎడమొఖంగా పెడమొఖంగా ఉంటున్న మోహన్ బాబు తాజాగా ఆయన్ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. చిరుకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ రావడంపై స్పందించారు. శిరిషీ సాయి నాథుని ఆశీర్వాదంతో… ఇలాంటి మరిన్ని అవార్డులు రావాలంటూ కోరుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: చిరు విషయంలో మోదీ అలా..మోహన్ బాబు ఇలా…! | నా భార్య ప్రెగ్నెంట్ కాదు – రానా
Published on: Nov 22, 2022 08:20 PM
వైరల్ వీడియోలు
Latest Videos