TOP 9 ET News: చిరు విషయంలో మోదీ అలా..మోహన్ బాబు ఇలా…! | నా భార్య ప్రెగ్నెంట్ కాదు – రానా
ఇక టాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న హనుమాన్ మూవీ నుంచి టీజర్ వచ్చేసింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఈ మూవీ టీజర్ ఎట్ ప్రజెంట్ అందర్నీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక టాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న హనుమాన్ మూవీ నుంచి టీజర్ వచ్చేసింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఈ మూవీ టీజర్ ఎట్ ప్రజెంట్ అందర్నీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. రావడమే కాదు.. అందర్నీ ఆకట్టుకుంటూ.. ఫుల్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ను ఎదురు చూసేలా చేస్తోంది. ఇక ఈ మూవీ ఫుల్ లిరికల్ సాంగ్ నవంబర్ 23న సాయంత్రం 4గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్లను కూడా ఫిదా చేసిన రాజమౌళి.. సాటర్న అవార్డులతో తన సత్తా చాటారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ట్రిపుల్ ఆర్ ఎంపికవడంతో.. అక్కడ ఓవర్ నైట్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఇక ఈ క్రమంలోనే లాస్ ఎంజిల్స్‌లో జరిగే.. గవర్నర్స్ అవార్డులకు చీఫ్ గెస్ట్ గా వెళ్లారు రాజమౌళి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

