Pawan Kalyan: అన్న అవార్డుపై తమ్ముడి ఎమోషనల్ కామెంట్స్ !! నెట్టింట వైరల్
తమ్ముడు సినిమాల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకుంటే చిరు మురిపోయారు. రాకీయంగా తన ఆపోనెంట్ పార్టీలను దడదడలాడిస్తుంటే చిరు సంబరపడిపోయారు.
తమ్ముడు సినిమాల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకుంటే చిరు మురిపోయారు. రాకీయంగా తన ఆపోనెంట్ పార్టీలను దడదడలాడిస్తుంటే చిరు సంబరపడిపోయారు. మరి అలాంటి చిరుకు.. తన అన్నకు … ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డు వస్తే.. పవన్ రియాక్ట్ అవ్వకుండా ఉంటారా చెప్పండి! తాజాగా అయ్యారు.! తన అన్నకు ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. “తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.” అంటూ చెప్పారు. ఈ మాటలతో.. వారిద్దరి అన్నదమ్ముల ప్రేమతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్హ అల్లరి మాటలకు మురిపోతున్న బన్నీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
SS Rajamouli: హాలీవుడ్‌లో అవార్డు వేడుకల్లో.. జక్కన్న హంగామా !!
Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
చిరు అవార్డు విషయంలో మోహన్ బాబు రియాక్షన్ !!
TOP 9 ET News: చిరు విషయంలో మోదీ అలా..మోహన్ బాబు ఇలా…! | నా భార్య ప్రెగ్నెంట్ కాదు – రానా