హిందూ యువతిని చంపి.. ముక్కలుగా నరికిన ప్రియుడు..

హిందూ యువతిని ముస్లిం ప్రియుడు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు. శ్రద్ధా హత్యను పోలిన ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.

Phani CH

|

Nov 22, 2022 | 8:44 PM

హిందూ యువతిని ముస్లిం ప్రియుడు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు. శ్రద్ధా హత్యను పోలిన ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. అబూ బకర్ అనే వ్యక్తి ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. అతని ఇంట్లో తలలేని యువతి మృతదేహం ఒకటి పెట్టెలో ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు. మృతురాలిని కవితా రాణిగా పోలీసులు గుర్తించారు. ఆమెను హత్య చేసిన ప్రియుడు అబూ బకర్‌ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. మరో మహిళ స్వప్నతో కలిసి పరారైన అతడి ఆచూకీ గుర్తించి వారిద్దరిని అరెస్ట్‌ చేశారు. అబూ బకర్, స్వప్న గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల హిందూ యువతి కవితా రాణితో అబూ బకర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ నెల 5న స్వప్న విధులకు వెళ్లిన తర్వాత కవితను ఇంటికి పిలిచాడు. ఈ సందర్భంగా కవిత, అబూ మధ్య గొడవ జరిగింది. కాగా, అబూ ఆగ్రహంతో కవిత గొంతునొక్కి హత్య చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రసాదం తయారీకి.. కాంక్రీట్‌ మిక్సర్‌, పొక్లెయినర్లు !! ఎక్కడంటే ??

ఆ విషయంలో మనోళ్లు చాలా వీక్‌ !! మీరూ అంతేనా ?? తస్మాత్‌ జాగ్రత్త

Pawan Kalyan: అన్న అవార్డుపై తమ్ముడి ఎమోషనల్ కామెంట్స్ !! నెట్టింట వైరల్

అల్లు అర్హ అల్లరి మాటలకు మురిపోతున్న బన్నీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

SS Rajamouli: హాలీవుడ్‌లో అవార్డు వేడుకల్లో.. జక్కన్న హంగామా !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu