
సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో బ్రెయిన్ టీజర్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ చిత్రాలు జనాలను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇలాంటి వాటిని మీరు సాల్వ్ చేస్తూ మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. చాలా మంది వారికి సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి ఫజిల్స్‌ను సాల్వ్ చేస్తూ వారి మైండ్‌ను ఇంప్రూవ్ చేసుకుంటారు. వాటిని పరిష్కరించినప్పుడు కలిగే ఆనందం వారిలో కొత్త ఉత్తేజాన్ని తెలుస్తుంది. మీరు కూడా అలాంటి చిత్రాలు సాల్వ్ చేసి.. మీ బ్రెయిన్‌కు పనిచెప్పాలనుకుంటే.. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ ఫోటోలో ఉన్న టాస్క్ ఏంటి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో తొలి చూపులో మిమ్మల్ని గందరగోళానికి గురిచేయవచ్చు. ఎందుకంటే ఈ ఫోటో మీకు ఒక బ్యారెల్‌పై మూడు ఆపిల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. దాన్ని పక్క పక్కనున్న చిత్రం సైతం అలానే ఉంది. కానీ ఆ రెండు చిత్రాల మధ్య మూడు చిన్న తేడాలున్నాయి. వాటిని కనిపెట్టడమే ఇక్కడ మీకిచ్చే టాస్క్. అది కూడా కేవలం నిర్ణత కాల వ్యవధి 13 సెకనల్లో కనిపెట్టాయి.
సమాధానం ఇక్కడుంది.
వైరల్ ఫజిల్ చిత్రాన్ని మీరు నిర్ణీత కాల వ్యవధిలో 13 సెకన్లలో సాల్వ్ చేశారా. అయితే కంగ్రాట్స్..మీ బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుందన్నమాట.. ఒక వేళ మీరు దాన్ని కనిపెట్టలేకపోయినా ఏం పర్లేదు. దానికి సమాధానాన్ని మేం కింద్ర ఇవ్వబడిన చిత్రంలో రెడ్ మార్క్‌తో సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ మీరు రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తించవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.