Optical illusion: కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. ‘Fax’ పదాల నడుమ దాగున్న ‘Fox’ వర్డ్‌ను కనిపెట్టే సత్తా మీకుందా.?

|

Feb 16, 2023 | 9:38 AM

ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మెదడుకు మేత పెట్టే బ్రెయిన్‌ టీజర్స్‌కు నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. ఇక ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌లోనూ ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం వర్డ్‌ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ తెగ వైరల్‌ అవుతోంది...

Optical illusion: కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. Fax పదాల నడుమ దాగున్న Fox వర్డ్‌ను కనిపెట్టే సత్తా మీకుందా.?
Optical Illusion
Follow us on

ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మెదడుకు మేత పెట్టే బ్రెయిన్‌ టీజర్స్‌కు నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. ఇక ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌లోనూ ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం వర్డ్‌ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ తెగ వైరల్‌ అవుతోంది. పదాలతో తికమక పెడుతూ, కన్యూజ్‌కు గురి చేసే ఇలాంటి ఫొటోలు కోకొల్లలు.

తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోనే నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది. పైన కనిపిస్తున్న ఫొటోను గమనిస్తే ఏం కనిపిస్తుంది.? ఏముంది ‘Fax’ అనే పదమే అంటారా.? అయితే ఇందులో ‘Fox’ అనే పదం దాగి ఉందని మీకు తెలుసా? అవును అచ్చంగా ఒకేలా కనిపిస్తున్న ఈ పదాల నడుమ ఉన్న ఆ తేడా పదాన్ని గుర్తించడమే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ముఖ్య ఉద్దేశం.

ఇవి కూడా చదవండి

ఇంతకీ మీకు ఆ ‘Fax’ పదం కనిపించిందా.? ఈ పదాన్ని 10 సెకండ్లలో కనిపెడితే మీ ఐ పవర్‌ షార్ప్‌గా ఉన్నట్లు అర్థం. అయితే ఈ పదాన్ని గుర్తించడం మాత్రం అంత సులభమైన విషయం మాత్రం కాదు. ఐక్యూ ఎక్కువగా ఉన్న వారు మాత్రమే ఈ పదాన్ని సింపుల్‌గా గుర్తించగలరు. ఇప్పటికీ మీరు పజిల్‌ను సాల్వ చేయలేకపోతే ఆన్సర్‌ కోసం కింద చూడండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..