Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైక్స్ కోసం ఇంత దిగజారాలా.. ఇన్‌‌స్టాలో ఫస్ట్‌ నైట్ వీడియో !! పిచ్చి పీక్స్‌ చేరిందంటూ నెటిజన్లు ఫైర్‌

లైక్స్ కోసం ఇంత దిగజారాలా.. ఇన్‌‌స్టాలో ఫస్ట్‌ నైట్ వీడియో !! పిచ్చి పీక్స్‌ చేరిందంటూ నెటిజన్లు ఫైర్‌

Phani CH

|

Updated on: Feb 16, 2023 | 8:59 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జనాల్లో పిచ్చి బాగా ముదిరిపోయింది. లైకుల కోసం దిగజారిపోయి విచ్చలవిడి కంటెంట్‌ను షేర్ చేసి నవ్వులపాలవుతున్నారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జనాల్లో పిచ్చి బాగా ముదిరిపోయింది. లైకుల కోసం దిగజారిపోయి విచ్చలవిడి కంటెంట్‌ను షేర్ చేసి నవ్వులపాలవుతున్నారు. అయితే అందరూ ఇలా ఉండరు అనుకోండి.. కొందరు సందేశాత్మక వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తే.. మరికొందరు పోస్ట్ చేసినవి నెటిజన్లకు ఆగ్రహం తెప్పించేలా ఉంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. సాధారణంగా నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు బయట ఎవ్వరికీ తెలియకూడదని దంపతులు భావిస్తారు. అయితే ఈ నూతన వధూవరులకు శోభనం గదిలోకి ఎంటర్ కాగానే ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. వెంటనే మొబైల్ తీసి రికార్డు చేయడం మొదలుపెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వరుడు.. భార్య పక్కనుండగానే మరదలితో సరసాలు

Renu Desai: రేణూ దేశాయ్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన !!

Kiara Advani: అందుకే గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్నారుగా ??

Ram Charan: దద్దరిల్లిపోనున్న రామ్ చరణ్ ఎంట్రీ.. రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న RC15

Navdeep: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో పడిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే ??

 

Published on: Feb 16, 2023 08:59 AM