Viral News: నాన్‌ వెజ్‌తో నయా పానీపూరీ.. చికెన్ నుంచి చేపల వరకు ఏందంటే అది..

చికెన్ నుండి మటన్ వరకు మీకు ఇక్కడ ప్రత్యేక పానీ పూరీ దొరుకుతుంది. ఈ వెరైటీ కాంబినేషన్ కు ఆయన పుచ్కా అని పేరు పెట్టారు. ఎవరూ, ఎప్పుడూ ఊహించని ఈ వింత కాంబో పాని పూరీ వివిధ రుచులతో ఆహార ప్రియులను ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన మెనూ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నెటిజన్ల స్పందన చూడాల్సిందే...

Viral News: నాన్‌ వెజ్‌తో నయా పానీపూరీ.. చికెన్ నుంచి చేపల వరకు ఏందంటే అది..
Non Veg Pani Puri
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2023 | 1:36 PM

సోషల్ మీడియాలో రకరకాల పానీ పూరీ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కొందరు పానీపూరీని మ్యాగీతో తయారు చేస్తే, మరికొందరు ఐస్‌ క్రీంతో తయారు చేశారు. ఇంకొందరు మామిడి పండ్లతో కూడా పానీ పూరీలు తయారు చేసి ఇంటర్‌నెట్‌ వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేశారు. ఇలాంటి వెరైటీ గోల్‌గప్పాలు చూసిన నెటిజన్లు ఇవేం ప్రయోగాలుగా అయ్య అనుకుంటూ ఘాటుగా స్పందించారు. అయితే, అలాంటిదే మరో కొత్త రకం పానీపూరి ప్రజల్ని ఊరిస్తోంది. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ పానీ పూరీ తిన్నారా? అవును,..మీరు చదివింది నిజమే.. నాన్ వెజ్.. పానీపూరీనా అంటూ నోరెళ్ల బెట్టకండి..ఎందుకంటే ఇప్పుడు పానీపూరీ ప్రియులకు నాన్‌వెజ్‌లో కూడా టేస్ట్‌ చేసే అవకాశం వచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లో అనేక రకాల నాన్ వెజ్‌వెరైటీ వంటకాలను అందించే ఒక దుకాణం ఉంది. చికెన్ నుండి మటన్ వరకు మీకు ఇక్కడ ప్రత్యేక పానీ పూరీ దొరుకుతుంది. ఈ వెరైటీ కాంబినేషన్ కు ఆయన పుచ్కాగా పేరు పెట్టారు. ఎవరూ, ఎప్పుడూ ఊహించని ఈ కాంబో పాని పూరీ వివిధ రుచులతో ఆహార ప్రియులకు ఆకర్షిస్తోంది.ఇందుకు సంబంధించిన మెనూ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ మెనూలో మటన్ పానీ పూరీ, చికెన్ పానీ పూరీ, చాక్లెట్ పానీ పూరీ, ప్రాన్స్ పానీ పూరీ, ఫిష్ పానీ పూరీ అని స్పష్టంగా రాసి ఉంది. ఇంటర్నెట్ జనాలు ఈ మెనూ బోర్డ్‌ని చూసి కొందరు తలలు పట్టుకుంటున్నారు. ఉల్లిపాయ, చోలే, బంగాళాదుంపలతో కలిపి తినే గోల్‌గప్పాలను చికెన్, మటన్, చేపలతో తియ్య తియ్యగా, పుల్లటి నీళ్లతో తినాలంటే ఇదేక్కడి కర్మరా అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వింత మెనూ ఫోటోను ట్విట్టర్ యూజర్ ‘రితుపర్ణ ఛటర్జీ’ (@మసాలాబాయి) జూన్ 11న పోస్ట్ చేసారు. ఈ ట్వీట్‌కి ఇప్పటివరకు 55 వేలకు పైగా వ్యూస్‌ సాధించింది. లైక్‌లు కూడా ఎక్కువగానే వచ్చాయి. దీంతో పాటు కామెంట్లు కూడా అదే రెంజ్‌లో కురుస్తున్నాయి. గోల్గప్పలు ఇలా నాన్ వెజ్ అవుతాయని ఎప్పుడూ ఊహించలేదంటున్నారు నెటిజన్లు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా నో క్రేజ్..హీరోలతో రిలేషన్ రూమర్స్

కొత్త ఏడాదిలో శుక్ర రాహుల కలయిక.. ఈ రాశులకు అన్నింటా విజయమే

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు.. కారణం ఇదే!

అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన అంబటి రాంబాబు

అల్లు అర్జున్‌‌ అరెస్ట్.. షాక్‌కు గురైన చిరంజీవి

30 సెకండ్లలో మీ మడతలు పడ్డ చార్జింగ్ కేబుల్స్‌ని కొత్తగా చేయొచ్చు

అమితాబ్ తర్వాత అమీర్‌.. బాలీవుడ్‌ స్టార్లతో రజినీ మాస్టర్ ప్లాన్

ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. సీరియస్ అయిన సాయి పల్లవి

నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో

అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ రియాక్షన్ ఇది

6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..

బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా..

హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. పెట్టిన కేసులు ఇవే..

ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా

నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు

మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!

సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు