Viral Video: రోడ్డుపై సరదాగా స్కేటింగ్ చేస్తున్న కుర్రాడు.. రెప్పపాటులో ఊహించని షాక్.. ఏం జరిగిందంటే..

తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రెప్పపాటులో ఊహించని ప్రమాదం బారిన పడ్డాడు ఓ యువకుడు.

Viral Video: రోడ్డుపై సరదాగా స్కేటింగ్ చేస్తున్న కుర్రాడు.. రెప్పపాటులో ఊహించని షాక్.. ఏం జరిగిందంటే..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 29, 2022 | 9:18 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు అందంగా డ్యాన్స్ చేయడం.. తమ అభిమాన సెలబ్రెటీల పాటలకు డ్యాన్స్ చేయడం.. డైలాగ్స్ చెప్పడం చేస్తుంటారు. ఇక మరికొందరు మాత్రం లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి సాహాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగించగా.. మరికొన్ని సూపర్ అనేలా ఉంటాయి. అలాగే అయ్యో పాపం ఇలా జరిగేందేంటీ అనిపించే వీడియోస్ కూడా చూసింటాం. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రెప్పపాటులో ఊహించని ప్రమాదం బారిన పడ్డాడు ఓ యువకుడు. కాస్త అదృష్టం ఉండండంతో ప్రాణాలతోనూ బయటపడ్డాడు.

ఓ యువకుడు ఎత్తైన ప్రదేశంలో ఉన్న నిర్మానుష్యమైన రోడ్డు మీద సరదాగా స్కేటింగ్ చేయాలనుకున్నాడు. అలా ఆ యువకుడు స్కేటింగ్ చేస్తుండగా.. అతని వెనకాలే తన స్నేహితులు కార్లో వస్తూ వీడియో తీస్తున్నారు. అయితే ఎంతో స్పీడ్ గా స్కేటింగ్ చేస్తు వస్తున్న ఆ అబ్బాయి మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్ లో పడిపోయాడు. తలకు ఉన్న హెల్మెట్ కారణంగా అతను నెలపై పడిపోకుండా రెయిలింగ్‏లో చిక్కుపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సో సాడ్… జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..