AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అంబులెన్స్‌‌ను ఎత్తుకెళ్లిన దొంగ.. కారణం తెలుసుకున్న పోలీసులకు అదిరిపోయే షాక్.!

ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులను దొంగాలించాలన్నది ప్రతీ దొంగ కల. ఎప్పుడోకప్పుడు ఓ పెద్ద నిధిని దోచుకోవాలని కలలు కంటూ జీవిస్తాడు...

Viral News: అంబులెన్స్‌‌ను ఎత్తుకెళ్లిన దొంగ.. కారణం తెలుసుకున్న పోలీసులకు అదిరిపోయే షాక్.!
Hospital
Ravi Kiran
|

Updated on: Jun 16, 2021 | 8:47 PM

Share

ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులను దొంగాలించాలన్నది ప్రతీ దొంగ కల. ఎప్పుడోకప్పుడు ఓ పెద్ద నిధిని దోచుకోవాలని కలలు కంటూ జీవిస్తాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ దొంగ ఎత్తుకెళ్లిన దాని గురించి మీరు తెలుసుకుంటే.. నిజంగానే ఆశ్చర్యపోతారు. పైగా ఆ దొంగతనానికి అతడు చెప్పిన రీజన్ వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని బాల్టిమోర్ సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ అందించిన సమాచారం ప్రకారం, 38 ఏళ్ల వ్యక్తి ఒకడు ఫైర్ స్టేషన్ లోపలికి చొరబడి అంబులెన్స్‌ను ఎత్తుకెళ్ళి సరాసరి హాస్పిటల్‌కు చేరుకున్నాడు. ఇక అక్కడ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్‌ను ఎందుకు దొంగాలించావ్.? అని పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నించగా.. తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని.. అందుకే అంబులెన్స్ దొంగలించి ఆసుపత్రికి వచ్చానని చెప్పాడట. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా.. పోలీసులు కూడా అతడు చెప్పిన సమాధానం విని ఒకింత ఆశ్చర్యపోయారు.

అనంతరం దీనిపై విచారణ చేపట్టగా.. ఆ వ్యక్తికి గుండె సంబంధిత సమస్య ఉందని తేలింది. అతడు ఎవరికీ కూడా హాని తలపెట్టకపోవడం.. దీన్ని మొదటి తప్పుగా పోలీసులు పరిగణనలోకి తీసుకుని అతడ్ని హాస్పిటల్‌లో చేర్చారు. కాగా, ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఈ వార్త మాత్రం ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

 కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం