AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. రూ.20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు

ఈ షాకింగ్ వీడియో @TorqueIndia అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 32 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల 83 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు. రాహుల్ రావు (@rahul_raosaheb) షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. వీడియో చూసిన ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు.

Watch Video: అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. రూ.20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
Car Worth Rs 20 Lakh
Jyothi Gadda
|

Updated on: May 08, 2024 | 9:23 AM

Share

ఒకప్పుడు రైతులు నాగలి, ఎడ్ల సహాయంతో పొలాలను దున్నేవారు, ఆ తర్వాత ట్రాక్టర్ల యుగం వచ్చింది. ఇది రైతుల కష్టాన్ని కాస్త తగ్గించి, పని సులభం చేసింది. కానీ, ప్రస్తుతం ట్రాక్టర్‌ నుంచి మరింత ముందుకు వెళ్లింది రైతు నాగలి దున్నే విధానం. ఇందుకోసం లక్షల విలువ చేసే కార్లను కూడా ట్రాక్టర్లుగా మార్చుకుని పొలాలను దున్నడం మొదలుపెట్టారు. అవును, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి కారుతో పొలాన్ని దున్నుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.. ఈ కారు ధర అక్షరాల రూ.20 లక్షలుగా చెబుతున్నారు.

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి లగ్జరీ కారుతో బురద పొలాన్ని దున్నతున్నాడు. కారుకు వెనుక ట్రాక్టర్ నాగలిని తగిలించి, ఆ కారుతో పొలాన్ని దున్నేందుకు ప్రయత్నించడాన్ని వీడియోలో చూడవచ్చు. కదులుతున్న కారులో నుంచి ఓ వ్యక్తి కిందకు దిగి కారు నడుపుతున్నట్లు కనిపించింది. అయితే ముఖానికి మాస్క్‌ ధరించి ఉండడంతో వ్యక్తిని గుర్తించడం కష్టంగా మారింది. అదే సమయంలో ఆ కారు డ్రైవర్ లేకుండా కూడా పొలంలో నేలను దున్నతూ చాలా దూరం కదులుతుంది. దాని వెనుక ఉన్న నాగలి పొలాన్ని దున్నుతూనే ఉంటుంది. ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా కేవలం రీల్‌ తీయడం కోసమేనా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో @TorqueIndia అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 32 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల 83 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు. రాహుల్ రావు (@rahul_raosaheb) షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. వీడియో చూసిన ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్