Viral: తినే రోటీలపై ఉమ్మి వేస్తున్న యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

Viral Video: వివాహ వేడుకలో ఓ వ్యక్తి తందూరీ రోటీ తయారు చేయడాన్ని వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో చూడవచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం..

Viral: తినే రోటీలపై ఉమ్మి వేస్తున్న యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 20, 2021 | 4:59 PM

Viral Video: నానాటికీ టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ ప్రతీ విషయం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. మంచిదైనా, చెడ్డదైనా.. ఆయా అంశాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది. దాన్ని చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

వివాహ వేడుకలో ఓ వ్యక్తి తందూరీ రోటీ తయారు చేయడాన్ని వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో చూడవచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఆ వ్యక్తి అన్ని రోటీల మీద ఉమ్మి వేసి వాటిని ఓవెన్‌లో ఉంచుతున్నాడు. ఈ వీడియో చూసిన అందరూ కూడా ఎందుకు ఆ వ్యక్తి అలా చేస్తున్నాడని ఆశ్చర్యపోవడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..