AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేపలు ఇట్టా కూడా పడతారా తమ్ముడూ.. అసలైన జాతిరత్నం.. చూస్తే నవ్వాపుకోలేరు!

చేపలు పట్టడం ఓ ఆర్ట్.. అది అందరికీ అంత ఈజీ కాదండోయ్. కొంతమంది చేపలను భలే సులభంగా పట్టేస్తే..

Viral Video: చేపలు ఇట్టా కూడా పడతారా తమ్ముడూ.. అసలైన జాతిరత్నం.. చూస్తే నవ్వాపుకోలేరు!
Fishing
Ravi Kiran
|

Updated on: Jul 31, 2022 | 12:00 PM

Share

చేపలు పట్టడం ఓ ఆర్ట్.. అది అందరికీ అంత ఈజీ కాదండోయ్. కొంతమంది చేపలను భలే సులభంగా పట్టేస్తే.. మరికొంతమంది ఆపసోపాలు పడుతుంటారు. ఇక సోషల్ మీడియాలో నవ్వు తెప్పించే వీడియోలకు కొదవలేదు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు పడిపడి నవ్వడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినట్లు మీరు చూడవచ్చు. సాధారణంగా మనం గాలానికి ఎరను కట్టి.. ఆ త్రాడును సముద్రంలోకి వేస్తాను. అయితే ఈ ఆణిముత్యం మాత్రం గాలంతో పాటు అతడు కూడా ఎగురుకుంటూ.. ఎగురుకుంటూ వెళ్లి నీళ్లలో పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ ఫన్నీ వీడియోను ‘tansuyegen’ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కేవలం 7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 32 మిలియన్ల వ్యూస్ వచ్చిపడ్డాయి. కొంతమంది ‘అతడు మద్యం మత్తులో ఉన్నాడని’ కామెంట్ చేయగా.. మరికొందరు ‘వరస్ట్ యాక్టర్’ అంటూ రాసుకొచ్చారు.

Follow Us
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్..
బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్..
10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి..
10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి..
మరి కొద్దీ రోజుల్లో ఈ రాశుల లైఫ్ లో వీళ్ళు కూడా ఊహించని మార్పులు
మరి కొద్దీ రోజుల్లో ఈ రాశుల లైఫ్ లో వీళ్ళు కూడా ఊహించని మార్పులు