AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వీడు మామూలోడు కాదు.. 24 నిమిషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!

ఫుడ్‌ ఛాలెంజ్‌ పోటీల్లో ప్రైజ్‌లు గెలుచుకునే వారిని ఎక్కువగా మనం విదేశాల్లో చూస్తుంటాం. ఇందుకు వీరు పడే తంటాలు..

Viral: వీడు మామూలోడు కాదు.. 24 నిమిషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
Burger
Ravi Kiran
|

Updated on: Dec 02, 2021 | 6:19 PM

Share

ఫుడ్‌ ఛాలెంజ్‌ పోటీల్లో ప్రైజ్‌లు గెలుచుకునే వారిని ఎక్కువగా మనం విదేశాల్లో చూస్తుంటాం. ఇందుకు వీరు పడే తంటాలు.. ముందస్తు ప్రిపరేషన్‌ భారీగా ఉంటుంది. వారి టాలెంట్‌ను తక్కువ అంచనా వేయలేం. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు బర్గర్లు తినగానే ఇక మావల్ల కాదని చేతులెత్తేస్తారు! అలా కాదని బలవంతంగా ఎక్కిస్తే ఇక వాంతులే.. కానీ ఓ వ్యక్తి కేవలం 24 నిముషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే ఖచ్చితంగా నోరెళ్ళబెడతారు.

ఇంగ్లాండ్‌కు చెందిన 23 ఏళ్ళ కైలీ గిబ్సన్‌ ‘మెక్‌డోనల్డ్స్‌ క్రిస్టమస్‌ ఛాలెంజ్‌’లో పాల్గొన్నాడు. కేవలం 24 నిముషాల్లో ఏకంగా 6 బర్గర్లు లాగించేశాడు. పైగా ఇదంతా నాకు చాలా మామూలు విషయమని కూల్‌గా చెప్పుకొచ్చాడు. ఇతగాడు ఎందుకు ఇంత ధీమాగా చెప్పాడో తెలుసా.! నిజానికి కైలీ గిబ్సన్‌ ప్రొఫెషనల్‌ ఈటర్‌. గత కొన్నేళ్ళుగా ప్రతిరోజూ లెక్కలేనన్ని లార్జ్‌ మీల్‌ ఈటింగ్‌ కాంపిటీషన్లలో పాల్గొంటున్నాడట. వీటికి సంబంధించిన వీడియోలను తన సోషల్‌ మీడియా ఎకౌంట్లలో పోస్ట్‌ చేస్తుంటాడు.

అయితే తినడం వరకూ సరే! మరి తిన్నదంతా ఎలా అరిగించుకుంటాడనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అతని సమాధానం ఏమిటో తెలుసా.. కాంపిటీషన్‌లో పాల్గొనడానికి ముందు, తిన్న తర్వాత భారీ స్థాయిలో వర్క్‌ఔట్స్‌ చేస్తానని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాడు. ఏది ఏమైనా ఇతడి వీడియోలు చూసిన వారందరూ కూడా ‘వీడు అసాధ్యుడు’ గురూ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ 3 రాశులవారు చాలా డేంజర్.. పగ పెంచుకున్నారో ఇక అంతే! ఏయే రాశులంటే.!

ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!

వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!

Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?