AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పామును మెడలో వేసుకుని ముద్దులు పెట్టాడు.. తీరా చూస్తే సీన్ రివర్స్.. వైరల్ వీడియో!

Trending News: హైదరాబాద్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాముకాటుకు గురైన ఓ స్నేక్‌ క్యాచర్‌ ప్రాణాపాయస్థితిలో పడ్డాడు...

Viral Video: పామును మెడలో వేసుకుని ముద్దులు పెట్టాడు.. తీరా చూస్తే సీన్ రివర్స్.. వైరల్ వీడియో!
Snake
Ravi Kiran
|

Updated on: Jan 25, 2022 | 5:37 PM

Share

హైదరాబాద్‌(Hyderabad)లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాముకాటుకు గురైన ఓ స్నేక్‌ క్యాచర్‌(Snake Catcher) ప్రాణాపాయస్థితిలో పడ్డాడు. పామునుపట్టి తర్వాత హీరోలా ఫొటోలకు ఫోజులివ్వడమేకాకుండా, దానికి లిప్‌టూ లిప్‌ ముద్దులిస్తూ ఫోజులిచ్చాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!

మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్ నగరానికి వలస వచ్చాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజుల రామారం డివిజన్ కట్ట మైనమ్మబస్తీలో నివాసం ఉంటున్నాడు. రాళ్లు కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంతో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విషసర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ సెల్ఫీలు దిగాడు..ఆ తరువాత సర్పాన్ని వదిలిపెట్టాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read: 

Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్దం! రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం!!

మాతోనే గేమ్సా.! కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువకు చుక్కలు చూపించారు.. వైరల్ వీడియో!

ఈ ఉంగరాల జుట్టు చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? సొగసులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.!

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..