Viral Video: ఈ భారీ పామును పట్టుకున్న వ్యక్తి తర్వాత ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
Viral Video: ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అది చెప్పక తప్పదు. ముఖ్యంగా పులులు, సింహాలు, పాములు, మొసళ్లు, పాములు ఇలా రకరకాల వీడియోలు సోషల్ మీడియా..
Viral Video: ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అది చెప్పక తప్పదు. ముఖ్యంగా పులులు, సింహాలు, పాములు, మొసళ్లు, పాములు ఇలా రకరకాల వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతుంటాయి. వైరల్ అయ్యేవి పాములు పట్టుకునే వీడియోలు కూడా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలకు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తుంటారు. కొంతమంది భారీ, ప్రమాదకరమైన పాములను చేతులతో పట్టుకోవడం అనేది చూస్తుంటాము. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వీడియో భారీ పామును పట్టుకున్న తర్వాత ఆ పాము (Snakes)ను తన లుంగీలో వేసుకుని వెళ్లిపోయాడు. సాధారణంగా పాములను పట్టుకుని దానిని ఒక ప్లాస్టిక్ డబ్బాలలో కానీ, గోనె సంచుల్లో గానీ, ఇతర వాటిలో వేసి తీసుకెళ్లి అడవుల్లో విడిచిపెడతారు. ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఒట్టి చేతులతో పొడవాటి పామును పట్టుకోవడం మనం చూడవచ్చు. అయినప్పటికీ, అతను పామును పట్టుకున్న తర్వాత దానిని లుంగీలో వేసుకుని వెళ్లిపోవడం నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా పామును పట్టుకుని వెళ్లడం అతనికి కాటేయదా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పామును పట్టుకున్న వ్యక్తి ఎక్కువ సమయం వృధా చేయకుండా లుంగీ విప్పి ఆ పెద్ద పామును లోపల పెట్టాడు. అప్పుడు అతను తన కర్రను పట్టుకుని, ఏమీ జరగనట్లుగా స్థలం నుండి బయటికి వెళ్ళిపోయాడు. అద్భుతమైన వీడియో క్లిప్‌ను అతుల్ క్రమాకర్ అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ఇందులో రెండు వీడియోలను చూడవచ్చు. ఒక వీడియో ఓ వ్యక్తి పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అతనిపై తిరిగబడింది. కాటేసేందుకు పడగ విప్పింది. ఇక మరొక వీడియోలో ఆ వ్యక్తి పామును పట్టుకుని సునాయాసంగా లుంగీలో వేసుకుని ఏమి తెలియనట్లుగా వెళ్లిపోవడం చూడవచ్చు.
The best way to rescue any snake is… pic.twitter.com/s4JrZrOJsf
— Atul Karmarkar (@atulkarmarkar) September 7, 2021
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: