AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : నీ తెలివికి సలం బాసూ.. ఎద్దును ఇంటికి ఎలా తీసుకెళ్లాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వైరల్ వీడియోలకు కొదవే లేకుండా పోయింది. నిత్యం వేలసంఖ్యలో వైరల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.

Viral video : నీ తెలివికి సలం బాసూ.. ఎద్దును ఇంటికి ఎలా తీసుకెళ్లాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Ox
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2022 | 8:06 PM

Share

Viral video : సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వైరల్ వీడియోలకు కొదవే లేకుండా పోయింది. నిత్యం వేలసంఖ్యలో వైరల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిజానికి దీన్ని చూస్తే నమ్మడం కష్టంమే.. ఎవరైనా మనుషులకు లిఫ్ట్ ఇవ్వడం మనం చూసే ఉంటాం.. కానీ ఈవీడియోలో ఓ వ్యక్తి ఎవరికీ లిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే నోరువెళ్ళబెట్టాల్సిందే.. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన బైక్ వెనుక సీటుపై తాడుతో ఎద్దును కట్టేశాడు. బైక్ పై ఎద్దును కట్టడమే కాదు..

బైక్ పైన ఎద్దును కట్టుకొని యమ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. బైక్ పైన స్పీడ్ గా ఎద్దును తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎద్దును బైక్ పై తీసుకెళ్తున్న టైం లో అటుగా వచ్చిన కారులోనుంచి ఓ వ్యక్తి.. మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన బైక్‌పై ఎద్దును ఇంటికి తీసుకెళ్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బహుశా ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దృశ్యాన్ని చూసి ఉండరు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యానిమల్స్ ఇన్‌థెనేచర్‌టుడే ద్వారా అప్‌లోడ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మార్చిలోనే నిప్పులు చెరుగుతున్న బాణుడు.. వసంతకాలం కనుమరుగవుతోందా?
మార్చిలోనే నిప్పులు చెరుగుతున్న బాణుడు.. వసంతకాలం కనుమరుగవుతోందా?
ఉగాది నుంచి ఈ రాశులకు ఊచకోతే.. ఏడిపించనున్న గ్రహాలు..
ఉగాది నుంచి ఈ రాశులకు ఊచకోతే.. ఏడిపించనున్న గ్రహాలు..
Team India: 2027 ప్రపంచకప్‌ స్వ్కాడ్ నుంచి ఛాంపియన్ ప్లేయర్‌ ఔట్?
Team India: 2027 ప్రపంచకప్‌ స్వ్కాడ్ నుంచి ఛాంపియన్ ప్లేయర్‌ ఔట్?
అబ్బబ్బ.. గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు మావ..
అబ్బబ్బ.. గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు మావ..
ఈ బ్యూటీ ఏజ్ తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు
ఈ బ్యూటీ ఏజ్ తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు
శుక్ర గోచారం ప్రభావం: ఈ రాశులకు భారీ ధన లాభం, వాహనం-ఆస్తి యోగం
శుక్ర గోచారం ప్రభావం: ఈ రాశులకు భారీ ధన లాభం, వాహనం-ఆస్తి యోగం
ఎలక్ట్రిక్‌ కారా.. మజాకా.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 792 కి.మీ రేంజ్
ఎలక్ట్రిక్‌ కారా.. మజాకా.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 792 కి.మీ రేంజ్
ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. షెడ్యూల్‌తో బయటపడ్డ నిజం..?
ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. షెడ్యూల్‌తో బయటపడ్డ నిజం..?
హర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు ఇరాన్ అనుమతి..!
హర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు ఇరాన్ అనుమతి..!
ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్ సాంగ్‌కు విజయ్, రష్మిక డ్యాన్స్..వీడియో
ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్ సాంగ్‌కు విజయ్, రష్మిక డ్యాన్స్..వీడియో