Viral Video: షాప్ అంతా క్షణాల్లో మాయం చేశారు.. మాస్ లూటీ వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..

ఒక్కసారిగా ప్రవేశించిన వారంతా షాపులోని సిబ్బందిని బెదిరించి వస్తువలన్నీ దోచుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 7-ఎలెవెన్ దుకాణంలో

Viral Video: షాప్ అంతా క్షణాల్లో మాయం చేశారు.. మాస్ లూటీ వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 20, 2022 | 3:57 PM

Los Angeles Viral Video: ఒక్కసారిగా వందలాది మంది మార్టులోకి ప్రవేశించారు. వారంతా సరకులు కొనేందుకు వెళ్లారు.. అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే..? వారంతా దోపిడిదారులు.. ఒక్కసారిగా ప్రవేశించిన వారంతా షాపులోని సిబ్బందిని బెదిరించి వస్తువలన్నీ దోచుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 7-ఎలెవెన్ దుకాణంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

లాస్ ఏంజిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని 7-ఎలెవెన్ దుకాణాన్ని దోపిడీదారులు దోచుకున్నట్లు తెలిపారు. అయితే.. ఈ సంఘటనలలో పాల్గొన్న వారిని గుర్తించడానికి నగర ప్రజలు సహాయం చేయాలని పోలీసులు కోరడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు విడుదల చేసిన ఫుటేజీ ఈ వారం ప్రారంభంలో దుకాణంలో గందరగోళం నెలకొంది. డజన్ల కొద్దీ ప్రజలు 7-ఎలెవెన్‌లోకి పరుగులుతీశారు. అనంతరం దుకాణంలోని పానీయాలు, స్నాక్స్, సిగరెట్లు, లోట్టో టిక్కెట్లతో సహా అల్మారాల్లోని సరుకులను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

చాలా మంది వ్యక్తులు కౌంటర్ మీదుగా వెళ్లి అక్కడ కూడా వస్తువులను పట్టుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో స్టోర్ క్లర్క్ ఒంటరిగా పని చేస్తున్నట్లు తెలిపారు. తాను ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నట్లు పోలీసులు చెప్పాడు. ప్రజలు నగదు కౌంటర్లను కూడా ధ్వంసం చేశారని.. వారు డబ్బు ఎత్తుకెళ్లారా..? లేదా అనే దానిపై స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. కాగా, ఫ్లాష్ మాబ్స్ ఒక్కోసారి నేర సంఘటనలుగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే