AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందిది! ఈ పాముకేమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా.. ఎంత ఎత్తు నిలబడ్డదో చూశారా? ఫ్యూజులౌటే!

సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి.

Viral Video: ఇదేందిది! ఈ పాముకేమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా.. ఎంత ఎత్తు నిలబడ్డదో చూశారా? ఫ్యూజులౌటే!
Snake Viral
Ravi Kiran
|

Updated on: Feb 25, 2023 | 10:18 AM

Share

సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇక ఈ మధ్యకాలంలో పాములకు సంబంధించిన వీడియోలైతే.. ఇంటర్నెట్‌లో కోకొల్లలు. పాములు చెట్లు ఎక్కడం, నీళ్లల్లో ఈదుకుంటూ జనాలు దడుసుకునేలా చేయడం వంటి ఉదంతాలను సైతం మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా అదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూస్తే మీరూ షాక్ కావడం ఖాయం.

ఓ భారీ సైజ్ పాము.. ఎలాంటి సపోర్టు లేకుండా నేలపై నిలబడ్డట్టు మీరు వీడియోలో చూడవచ్చు. ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు.. అంత ఎత్తు నిలబడటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. దీనిని ‘అమేజింగ్ నేచర్’ అనే యూట్యూబ్ ఛానెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దీనికి ఇప్పటివరకు 2.13 లక్షల వ్యూస్, 11 వేల లైక్స్ వచ్చాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!